@chandanadeeptiipsofficial
@chandanadeeptiipsofficial

Chandana Deepti IPS

Official account of Chandana Deepti IPS

బైక్ పై వెళ్తూ ఇక్కడివరకే కదా హెల్మెట్ ఎందుకులే అని నిర్లక్ష్యం... సిగ్నల్ జంప్ చేస్తుంటారు... హా ఎం అవుతుంది లే ఎం కాదని నిర్లక్ష్యం... అడుగుగడుగునా నిబంధలని ఉల్లంఘిస్తారు... అయినా ఎం అవుతుంది లే అని నిర్లక్ష్యం... కుటుంబ కష్టాలనో, సమాజంలోని ఇతర కారణాలనో సాకుగా చెప్తూ హానికరమైన తప్పులు చేస్తూ హా ఎం అవుతుందిలే అని నిర్లక్ష్యం... చట్టాలను గౌరవించిన రోజు, న్యాయాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన రోజు ఈ నిర్లక్ష్యం తన ఉనికి లేకుండా తుడిచిపెట్టుకపోతుంది. దేశభక్తి అంటే కేవలం క్రికెట్ మ్యాచుల్లోనో, వినోదాల్లోనో చూపించేది కాదేమో! చట్టాలను గౌరవించటం ద్వారా మీ అసలైన దేశభక్తిని నిలుపుకున్నవారవుతారు. మనం దేశ చట్టాలను, నిబంధనలను గౌరవిస్తే ప్రపంచానికి మన దేశంపై ఉన్న గౌరవం పెంపొందుతుంది. దేశ చట్టాలను, నిబంధనలను గౌరవిస్తున్న నా ప్రతి ఒక్క స్నేహితునికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. #HappyFriendshipDay #ChandanaDeepti #Medak #Telangana #చందనదీప్తి #మెదక్ #తెలంగాణ @Telangana State Police
#

friendshipday

friendshipday - # Hapoy Friendship Day - ShareChat
1.3k వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..