@chittoornews
@chittoornews

Prakash@Chittoor

ఐ లవ్ షేర్ చాట్😍

పూతలపట్టు శాసన సభ్యులు ఎం.ఎస్ బాబు జిల్లా కలెక్టర్ డా.నారాయ ణ భరత్ గుప్తా ను కలసి నియోజకవర్గ సమస్యల తోపాటు ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాణిపాకం అభి వృద్ధి గురించి చర్చించారు.. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ను పూతల పట్టు శాసన సభ్యులు ఎం ఎస్ బాబు కలిసి ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహ న్ రెడ్డి చేపట్టిన వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమం వల్ల చాలామంది వ్యవసా యాన్ని అభివృద్ధి చేసే దిశ గా వ్యవసాయదారులు పనిచేస్తున్నారని,చెరువు లకు హంద్రీనీవా ను అను సంధానం చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.అదే విధంగా ముఖ్యమంత్రి ప్రకటించిన స్కిల్ డెవల ప్మెంట్ సెంటర్ ఇతర అభి వృద్ధి కార్యక్రమాలపై చర్చిం చారు. కాణిపాకంలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినా యకుని ఆలయం అభివృద్ధి కోసం అదేవిధంగా ఇటీవల కలెక్టర్ తనిఖీల్లో భాగంగా మంచి కూరగాయలను సరఫరా చేయాలని భావిం చడం జరిగిందని, ఆలయం ప్రాకారంలోని కూరగాయలు పండించి వాటినే భక్తులకు ఆహారంగా అందజేయాలనే కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు దీంతో పాటు వంద పడకల కాటేజ్ ని అభివృద్ధి చేయా లని, ఆలయం అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు కలెక్టర్ ని కోరారు #🆕📰తాజావార్తలు #📰 A.P న్యూస్ #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్
#

🆕📰తాజావార్తలు

🆕📰తాజావార్తలు - ShareChat
156 వీక్షించారు
2 నెలల క్రితం
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా, 2014 నుంచి ప్రతి యేటా అక్టోబర్ 31న కేంద్ర ప్రభుత్వం *జాతీయ ఐక్యతా దినోత్సం* నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే, డీఎస్పీ ఆరిఫుల్లా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన గుర్తుగా భారతదేశ ప్రభుత్వం ప్రతి ఊరు నుంచి ఇనుప ముక్క తెచ్చి ఎవరికీ దక్కని భారీ విగ్రహాన్ని సైతం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించారు, అని తెలిపారు ఈ కార్యక్రమంలో పలమనేరు డివిజన్ డీఎస్పీ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో అన్ని మండలాల సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, కాలేజ్ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. #🆕📰తాజావార్తలు #📰 A.P న్యూస్ #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్
#

🆕📰తాజావార్తలు

🆕📰తాజావార్తలు - ShareChat
460 వీక్షించారు
2 నెలల క్రితం
చిత్తూరు యాంకర్ వాయిస్ జిల్లాలు విషజ్వరాలు డెంగ్యూ వ్యాధులు ప్రబల పొందడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి డాక్టర్ పెంచలయ్య తెలిపారు గురువారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మలేరియా డెంగ్యూ వ్యాధులు నమోదు 185 మందికి గుర్తించడం జరిగిందని అన్నారు ఇది ప్రాథమిక దశలో ఉన్నందున ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు మృతిచెందిన వ్యక్తులు పూర్తిగా వ్యాధి తో మృతి చెందినట్లు నిర్ధారణ కాలేదని వేరే కారణాలు ఇతర వ్యాధులతో బాధపడుతూ మృతి చెందినట్లు తెలిపారు ప్రస్తుతం అం వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా ఏడు మంది మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడం ఇంటివద్ద పరిసరాలు సరి చేసుకోవడం వంటివి చేసుకోవడం ద్వారా రోగాలు తగ్గుముఖం చేసుకోవచ్చని ఈ పద్ధతులు పాటించాలని జిల్లా వైద్యాధికారి ప్రజలకు సూచించారు #🆕📰తాజావార్తలు #📰 A.P న్యూస్ #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్
#

🆕📰తాజావార్తలు

🆕📰తాజావార్తలు - ShareChat
848 వీక్షించారు
2 నెలల క్రితం
చిత్తూరు యాంకర్ వాయిస్ నవంబర్ ఒకటో తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు వైఎస్ఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇంచార్జి డాక్టర్ పెంచలయ్య తెలుపు నిచ్చారు గురువారం చిత్తూరు బాలాజీ కాలనీ లోని హైస్కూల్ మండల విద్యాశాఖ అధికారులతో రెండో విడత వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత విజయవంతంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి రెండో విడత టెస్టులకు సిద్ధం అయినట్లు తెలిపారు ఈ పరీక్షల్లో ఏదైనా లోపాలు ఉన్న విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేయడం వైద్య సేవలందించడం ఆపరేషన్ లకు అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయించడం తదితర కార్యక్రమాలు ఈ రెండు విడతల్లో చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కంటి వెలుగు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పాండురంగయ్య మాట్లాడుతూ మొదటి విడతగా ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు రెండో విడత కూడా పరీక్షలు నిర్వహించి వారికి లోపాలు గుర్తించి అందరికీ కంటి వెలుగులు నింపడమే వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు పూర్తిగా సహకారం అందించాలని ఉందని తెలిపారు #🆕📰తాజావార్తలు #📰 A.P న్యూస్ #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్
#

🆕📰తాజావార్తలు

🆕📰తాజావార్తలు - ShareChat
665 వీక్షించారు
2 నెలల క్రితం
యాంకర్‌ : జిల్లాలో ఇసుక కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా పేర్కోన్నారు. గురువారం ఇసుక కొరతపై ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో నాలుగు చోట్ల పెద్ద ఇసుక రీచ్‌ గుర్తించమని.. త్వరలోనే... ప్రజలకు ఇసుకను సరఫరా చేస్తామని తెలిపారు. వాయిస్‌ : రాష్ట్రంలో కార్మికుల నుంచి.. కర్షకుల వరకు.. ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇసుక కొరత... ఇసుక అందుబాటులోకి లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా చతికిలపడ్డారు... కనీసం పూట గడవలేని పరిస్థితి. ఇసుక కొరత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు చేసుకోవడం తప్ప... ఇసుక కొరత అధికమించే చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఈనేపథ్యంలో ప్రజా సంఘాలు... రాజకీయ పార్టీలు ఇసుక కొరతపై గడిచిన పక్షం రోజులుగా అనేక విధాలుగా నిరసనలు అందోళనలు చేస్తున్నారు. దీంతో ఇవాళ జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా.. ఇసుక కొరతపై మీడియాతో మాట్లాడారు. జిల్లాలో నాలుగు మండలాల్లో పెద్ద ఇసుక రీచ్ లు గుర్తించడం జరిగిందన్నారు. అలాగే రెండు రోజుల్లో చిత్తూరు సమీపంలో కూడా రిచ్ గుర్తించి దానిద్వారా ఇసుకను సరఫరా చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. ప్రజలు అసౌకర్యం కలగకుండా అందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకొచ్చి సరళమైన ధరకు విక్రయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కోన్నారు. #🆕📰తాజావార్తలు #📰 A.P న్యూస్ #📰జాతీయ/అంతర్జాతీయ న్యూస్
#

🆕📰తాజావార్తలు

🆕📰తాజావార్తలు - ShareChat
149 వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..