*ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొందాం.*
• కొల్లి గంగునాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి
• పార్వతీపురంలో సమైక్యతా ర్యాలీ
ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధోన్మాదాలను ఐక్యంగా ఎదుర్కోవాలని, లౌకికతత్వం, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు అన్నారు. #❤️ లవ్❤️ #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #😇My Status