@creator_academy_telugu
@creator_academy_telugu

Creator Academy Telugu

షేర్‌చాట్‌లో మంచి మంచి ఫీచర్స్ గురుంచి తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి.

#

Creator Academy

హలో షేర్‌చాట్ యూజర్స్ !!! సెగ్‌మెంట్ ఆప్‌షన్స్ గురించి మరింత సమాచారం మీకోసం  1. మన షేర్‌చాట్ కెమెరాలో పాజ్ బటన్ ఉంది, దానితో మీరు మీ వీడియోను సెగ్మెంట్స్‌తో రికార్డ్ చేయవచ్చు. 2. మీరు మధ్యలో ఉన్న రౌండ్ బటన్‌పై ఎక్కువసేపు ప్రెస్ చేయడం ద్వారా సెగ్మెంట్స్ ఆప్‌షన్స్‌ను ఉపయోగించవచ్చు, మీ వీడియోను పాస్ చేయడానికి బటన్‌ను విడుదల చేయాలి మరియు మీరు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా మరొక సెగ్మెంట్స్‌ను రికార్డ్ చేయడం ప్రారంభించవచ్చు. 3. మీరు లాంగ్ ప్రెస్ చేయకూడదు అనుకుంటే పై భాగంలో కుడి వైపు ఉన్న టైమర్ ఆప్‌షన్స్‌ను ఉపయోగించవచ్చు. మీరు 3 సెకండ్లు లేదా 10 సెకండ్లు ఉపయోగించవచ్చు. ఉదాహరణ: మీరు 3 సెకన్లపై క్లిక్ చేస్తే, ప్రతి సెగ్మెంట్‌కు 3 సెకండ్ల తర్వాత మీ వీడియో రికార్డింగ్ ప్రారంభమవుతుంది. మీరు టైమర్‌ను ఎంచుకోవచ్చు లేదా మీరు ఎక్కువసేపు ప్రెస్ చేయవచ్చు.  4. "కుడి వైపు పై భాగంలో ఉన్న రెడ్ ఐకాన్" పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ముందు సెగ్మెంట్స్‌ను డెలీట్ చేయవచ్చు. పై భాగంలో ఎల్లో బార్‌లో మీ సెగ్మెంట్స్‌ను చూడవచ్చు. 5. బ్లూ ఐకాన్ పై ట్యాప్ చేస్తే మీ వీడియోను పోస్ట్ చేయడం కొనసాగించవచ్చు. ఇప్పుడే పోస్ట్ చేయడం ప్రారంభించండి !!
1.5k వీక్షించారు
2 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..