@dayakarpasunuri
@dayakarpasunuri

Pasunuri Dayakar

Member of Parliament, Warangal, Telangana.

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #💐దీపావళి శుభాకంక్షాలు
. #💐మొహరం శుభాకంక్షాలు
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. #🙏శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
ఢిల్లీ: తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ సిద్ధాంత కర్త ప్రో.జయశంకర్ సర్ జన్మదిన వేడుకల్లో సహచర ఎంపీలతో పాల్గొనడం జరిగింది. #కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి💐
పల్లెలన్నీ పచ్చగా.. #తెలంగాణకు హరితహారం🌱
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి 163 - (హైద్రాబాద్ - భూపాలపట్నం) ను వెంటనే పూర్తి చేయడానికి కావలిసిన నిధులు మరియు ఆ జాతీయ రహదారిపై పనులు మందగించడంతో రోడ్డు ప్రమాదాల గూర్చి కేంద్ర రోడ్డు రవాణా మరియు ప్రధాన రహదారులు శాఖ మాత్యులు నితిన్ గడ్కారి గారికి లోక్ సభ ప్రాంగణంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. #📰 తెలంగాణా న్యూస్