ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు, పెళ్లి చేసుకునే ధమ్ము ధైర్యం ఎందుకు ఉండదు.
అంటే కేవలం టైం పాస్ కే నా ప్రేమా 😥
పెళ్లి చేసుకొనేఉద్దేశమే లేనప్పుడు ప్రేమించడం ఎందుకు😔😔
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని
ప్రేమించిన వాళ్ళని కాకుండా ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి తో పెళ్ళి ఎలా చేసుకుంటారు😩
#♥ప్రేమతో శుభోదయం🌄 #❤️లవ్ కోట్స్✍🏼 #🌅శుభోదయం #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్
Good morning friends....
✨ ఎంతో మంది ఆడవాళ్లు పడుతున్న బాధ ✨
మొగుళ్ళని సుఖపెడుతూ సెక్స్ యంత్రాలుగా మారిపోయిన స్త్రీలందరి బాధ ఒకటే…!!
💔 ప్రేమ కోసం నానా యాతనలు పడి భర్తను సుఖపెడితే, అతను కామం తీర్చుకొని అలిసిపోయి పక్కకు తిరిగి పడుకుంటాడు.
"నాకు అయిపోయింది, నువ్వు అటు పడుకో" అని చెప్పేస్తాడు.
😔 కానీ భార్య సుఖపడిందా లేదా అన్నది మగాడికి అవసరమే లేదు…
🌸 స్త్రీ కోరికలు కూడా ఉంటాయి
80% మంది పురుషులకు స్త్రీకి కూడా భావప్రాప్తి ఉంటుందని తెలియదు.
భార్య కోరిక చెప్పిన వెంటనే – "లంజ" అనే తిట్లు.
అందుకే చాలా స్త్రీలు తృప్తి పడినట్లు నటిస్తూ జీవిస్తున్నారు.
🔥 మగవాడి రెండోపట్టింపు
నువ్వు ముద్దు పెడితే రసికుడివి…
భార్య ముద్దు అడిగితే బజారుదాన్ని..!
నీ పంటి గాట్లు "గాఢమోహం"…
ఆమె గోటి గాట్లు "పశుకామం"…
ఇది న్యాయమా..?
💐 భార్య మనసు విలువ
ఆమె త్యాగాలు, ములుగులు, బాధ – మగాడి దృష్టికి రావు.
కానీ ఆమెే నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
పిల్లలు పుట్టాక కూడా 32-34 సైజులో ఉండాలని అనుకోవడం అన్యాయం కాదా?
📱 బయటి వాళ్లకే కేరింతలు
వాట్సప్, మెసెంజర్‌లో ఎవరో ఒకరికి –
"తిన్నావా?" "ఏం చేస్తున్నావు?" అని పది సార్లు అడుగుతావు.
కానీ ఇంట్లో ఉన్న భార్యను ఒక్కసారి కూడా అడగలేవు.
❤️ నిజమైన బంధం
భార్యాభర్తల బంధం అంటే కేవలం సెక్స్ కాదు…
అది ప్రేమ, అనురాగం, ఆప్యాయత, స్నేహం, అనుబంధం.
నీ భార్యే నీ నిజమైన ప్రేయసి.
ప్రతి రోజు "I love you శ్రీవీ" అని చెప్పడం నేర్చుకో.
🌿 స్త్రీ త్యాగం
మంచి స్త్రీ ఇంటిముందు తులసి మొక్కలాంటిది –
24 గంటలు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది.
👉 ఇకనైనా మారండి… ఆడవారి మనసు అర్థం చేసుకొని ఆనందంగా జీవించండి. శ్రీవీ
💞 "భార్యను ప్రేమించడం అంటే నటించడం కాదు – నిజంగా మనసు పెట్టడం." @top fans #✍ జీవితం మీద కోట్స్👌 #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్ #💪మోటివేషనల్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗
#🌇శుభ సాయంకాలం #✍ఎమోషనల్ కోట్స్ #💑రిలేషన్ షిప్ కోట్స్ #😃మంచి మాటలు #✍ జీవితం మీద కోట్స్👌
#🌅శుభోదయం
ఒంటరిగా ఉండాలి అనుకునే వారు
అహంకారులు కాదు!
జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి
అర్హతకు మించి ప్రేమని, విలువను ఇచ్చి,
తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు..✍️
#goodmorning guys🌹🌄💞...
#♥ప్రేమతో శుభోదయం🌄 #💑రిలేషన్ షిప్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼 #✍ఎమోషనల్ కోట్స్
నువ్వు పుస్తకంలాగా ఉండు,
నీ మనసులో
ఎంత విషయం ఉన్నా,
మాట్లాడకుండా
మౌనంగా ఉండు,
నిన్ను అడిగి వినడానికి
వచ్చే వారికే చెప్పు
.
✍🏻❤️🍀శుభసాయంత్రం....ఫ్రెండ్స్....
#✍ జీవితం మీద కోట్స్👌 #💑రిలేషన్ షిప్ కోట్స్ #🌇శుభ సాయంకాలం #😃మంచి మాటలు #❤️లవ్ కోట్స్✍🏼
#🌅శుభోదయం
*🔔 _శుభోదయం_ 🔔*
*ఆలోచనలకు లోతెక్కువ.*
*ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ప్రశాంతత తక్కువ అవుతుంది.*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#GoodMorningEveryone
#✍ జీవితం మీద కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗 #✍ఎమోషనల్ కోట్స్ #♥ప్రేమతో శుభోదయం🌄
మనల్ని ఎప్పుడు
తలచుకునే ఓ మనసు
మనకోసమే వెతికే🌺🌺
ఓ ప్రాణం
మనకోసం వేచి చూసే
ఒక జీవితం🍁🌿
దొరకడం నిజంగా అదృష్టం💞🌷
🌹💞🌹💞🌹🌹💞🌹💞🌹💞
#everyone 🙋♂️
#goodnight guys🌹😴🩷
#💑రిలేషన్ షిప్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #✍ఎమోషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #😴శుభరాత్రి