ఒక కథను అందంగా రాసుకున్నంత ఈజీ కాదు అందంగా బ్రతకటం...
కథలు రాయడం అంటే
బీచ్ లో ఇసక మీద పెద్ద అక్షరాలతో
I LOVE YOU అని రాసినంత ఈజీ...
జీవితలో బ్రతకడం అంటే
రాసిన ఆ అక్షరాలను అలలనుండి కాపాడుకునేంత కష్టం....❤️
Good night friends...
#✍ జీవితం మీద కోట్స్👌 #✍ఎమోషనల్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #😴శుభరాత్రి
అమ్మాయి.. నీ అందం సముద్రమే 💖
#😴శుభరాత్రి #🎧మ్యూజిక్ #❤️లవ్ సాంగ్స్🎵 #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #💓ప్రేమ పాటలు💝
#🌅శుభోదయం
గుడ్ మార్నింగ్ అల్ ఫ్రెండ్స్
పైకి కనిపించే అలంకారాని కన్నా.
లోపల వుండే గుణం ముఖ్యం.
విషం తో నిండిన బంగారు పాత్ర కన్నా.
తేనెతో నిండిన మట్టికుండ ఎంతో విలువైనది.
అందుకే లోపల చెడు ఆలోచన పెట్టుకొని
బైటికి తియ్యని మాటలు మాట్లాడే వాళ్ళని అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 🙏🙏🙏
#✍ జీవితం మీద కోట్స్👌 #✍ఎమోషనల్ కోట్స్ #♥ప్రేమతో శుభోదయం🌄 #😊పాజిటివ్ కోట్స్🤗
#😴శుభరాత్రి #💓ప్రేమ పాటలు💝 #❤️లవ్ సాంగ్స్🎵 #🎶బ్రేక్ అప్ సాంగ్స్💔 #🎧మ్యూజిక్
నువ్వే కావాలి
#🎧మ్యూజిక్ #❤️లవ్ సాంగ్స్🎵 #💓ప్రేమ పాటలు💝 #🎷పాత పాటలు #✍🏿లిరిక్స్ వీడియోస్🎬
గుడ్ మార్నింగ్ అల్ ఫ్రెండ్స్
కోరి వచ్చిన పిల్లను బాధ పెడితే
ప్రేమ ఎలా అవుతుంది...
కంటికి రెప్పలా చూసుకోలేకపోయిన పర్లేదు కానీ
కడ వరకు తోడు వుంటాననే
నమ్మకాన్ని ఇస్తే చాలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది ఆడది అంతా గొప్ప త్యాగమూర్తి ఆడది అంటే 🙏🙏🙏...
#♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #✍ జీవితం మీద కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗 #✍ఎమోషనల్ కోట్స్
#_అక్షరాలు కూడా #_అల్లరి చేస్తున్నాయి
#_తన కోసం #_రాస్తుంటే...!! ❣️✍🏻
#_కలం కూడా #_అసూయ పడింది
నా #_ఆరాధనను చూసి...!!! ♥️🫂
#💑రిలేషన్ షిప్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼 #😊పాజిటివ్ కోట్స్🤗 #💗నా మనస్సు లోని మాట #♥ప్రేమతో శుభోదయం🌄
#🌅శుభోదయం
శుభోదయం ఫ్రెండ్స్ అందరికి..
అర్ధానికి, అపార్ధానికి తేడా కేవలం ఒకే అక్షరం కావచ్చు
కానీ ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది.
#💑రిలేషన్ షిప్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼 #✍ జీవితం మీద కోట్స్👌 #♥ప్రేమతో శుభోదయం🌄
నాకు నాలా వుండడమే ఇష్టం..
మౌనాన్ని ప్రేమిస్తు,ఒక నిశబ్ద సునామీలా సాగిపోతూ ఉండడం....
అందుకే..
నా ఆలోచనలే నా బలం,
నా బలహీనత,నా వ్యసనం..
నా అక్షరమే,నా మనసు సంతకం...
గుడ్ మార్నింగ్ @highlight
#✍ఎమోషనల్ కోట్స్ #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌