రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలకు, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన వైఖరికి ఉదాహరణే ఈ 'న్యాయ పత్ర'.
దీనిని 'అన్యాయ పత్ర' అని పేరు మార్చుకుంటే సరిపోతుంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #BRS పార్టీ సోషల్ మీడియా
సిట్ విచారణలో తారక రామారావు తప్ప ఏ రావు లేడు..
మీడియాలో వచ్చే కథనాలు ఎలా ఉంటాయో ఇదే క్లాసిక్ ఎక్సాంపుల్.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #BRS పార్టీ సోషల్ మీడియా