#🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్ #ఐ లవ్ షేర్‌చాట్ #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్
#శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్‌చాట్ #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం
🙏🙏ఓం శ్రీ #పంచముఖి ఆంజనేయ నమః🙏🙏 🕉️జై భజరంగ భళీ
🕉️రంగ భళీ భజరంగ భళీ
🕉️భజరంగ భళీ భజరంగ భళీ..
🕉️నమో నమో హనుమంత
🕉️మహిత గుణవంత మహా బలవంత
🕉️స్వామి నీ ముందు మేమెంత
🕉️నీ భక్తి భళీ భుజ శక్తి భళీ
🕉️రఘురామ భక్త భజరంగ భళీ
🕉️రంగ భళీ భజరంగ భళీ
🕉️భజరంగ భళీ భజరంగ భళీ..
lనమోl
🕉️సూర్యుని మించును నీ తేజం
🕉️పవనుని మించును నీ వేగం
🕉️అగ్నిని మించును నీ రౌద్రం
🕉️అమృతమయం నీ హృదయం
🕉️ఓ సుజనమందార ఓ దనుజసంహార
🕉️నీ దివ్యచరణం పాపహరణం
🕉️స్వామి శరణం మమ్ము కరుణించవయ్యా
🕉️రంగ భళీ భజరంగ భళీ
🕉️భజరంగ భళీ భజరంగ భళీ..
lనమోl
🕉️శ్రీరామ కార్యం చేపట్టినావు
🕉️సీతమ్మ జాడ కనిపెట్టినావు
🕉️లంకిణిని దెబ్బకు పడగొట్టినావు
🕉️లంకాపురిని తగుల బెట్టినావు
🕉️ఒంటి తలల రావణులు ఊరూరా వున్నారు
🕉️కంట కనిపెట్టి తోకచుట్టి విసిరికొట్టి
🕉️మమ్ము కాపాడవయ్యా
🕉️lనమో
#🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్ #ఐ లవ్ షేర్‌చాట్ #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్
#శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్‌చాట్ #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం
జై మాతాజీ
#🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్ #ఐ లవ్ షేర్‌చాట్ #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్
ఈ స్తోత్రము నిత్యము పఠించు వారికి హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.
నీలకృత ఆంజనేయ స్తోత్రం 🙏🏵️🙏
ఓం జయ జయ! శ్రీ ఆంజనేయ! కేసరీ ప్రియనందన! వాయుకుమారా! ఈశ్వరపుత్ర! పార్వతీ గర్భ సంభూత! వానరనాయక! సకల వేదశాస్త్ర పారగ! సంజీవి పర్వతోత్పాటన! లక్ష్మణ ప్రాణరక్షక! గుహప్రాణదాయక! సీతాదుఃఖ నివారణ! ధాన్యమాలీ శాపవిమోచన దుర్దండీ బంధవిమోచన! నీలమేఘ రాజ్యదాయక! సుగ్రీవ రాజ్యదాయక! భీమసేనాగ్రజ! ధనంజయ ధ్వజవాహన! కాలనేమి సంహార! మైరావణ మర్దన! వృతాసుర భంజన! సప్త మంత్రిసుత ధ్వంసన! ఇంద్రజిద్వధకారణ! అక్షకుమార సంహార! లంకిణీ భంజన! రావణమర్దన! కుంభకర్ణ వధపరాయణ! జంబూ మాలి నిషూదన! వాలినిర్హరణ! రాక్షసకుల దాహన! అశోకవన విదారణ! లంకాదాహక! శతముఖవధకారణ! సప్తసాగర వాలసేతు బంధన! నిరాకార నిర్గుణ సగుణ స్వరూప! హేమవర్ణ పీతాంబరధర! సువర్చలా ప్రాణనాయక! త్రయస్తింశత్కోట్యర్బుద రుద్రగణపోషక! భక్తపాలనచతుర! కనకకుండలాభరణ! రత్న కిరీట హార నూపుర శోభిత! రామభక్తి తత్పర! హేమరంభావన విహార! వక్షతాంకిత మేఘవాహక! నీలమేఘశ్యామ! సూక్ష్మకాయ! మహాకాయ! బాలసూర్యగ్రసన! ఋష్యమూక గిరి నివాసక! మేరు పీఠకార్చన! ద్వాత్రింశతాయుధధరా! చిత్రవర్ణ! విచిత్ర సృష్టినిర్మాణకర్తా! అనంతనామ! దశావతార! అఘటన ఘటనా సమర్థ! అనంతబ్రహ్మన్! నాయక! దుర్జనసంహార! సుజనరక్షక! దేవేంద్రవందిత! సకలలోకారాధ్య! సత్యసంకల్ప! భక్తసంకల్పపూరక! అతిసుకుమారదేహ! అకర్దమ వినోదలేపన! కోటి మన్మథాకార! రణకేళిమర్దన! విజృంభమాణ! సకలలోక కుక్షింభర! సప్తకోటి మహామంత్ర తంత్ర స్వరూప! భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసన! శివలింగ ప్రతిష్ఠాపనకారణ! దుష్కర్మ విమోచన! దౌర్భాగ్య నాశన! జ్వరాది సకలరోగహర! భుక్తి ముక్తిదాయక! కపటనాటక సూత్రధారీ! తలావినోదాంకిత! కళ్యాణ పరిపూర్ణ! మంగళప్రద! గానప్రియ! అష్టాంగయోగ నిపుణ! సకల విద్యా పారీణ! ఆదిమధ్యాంతరహిత! యజ్ఞకర్త! యజ్ఞభోక్త! షణ్మత వైభవసానుభూతి చతుర! సకల లోకాతీత! విశ్వంభర! విశ్వమూర్తే! విశ్వాకార! దయాస్వరూప! దాసజన హృదయకమల విహార! మనోవేగగమన! భావజ్ఞ నిపుణ! ఋషిగణగేయ! భక్తమనోరథదాయక! భక్తవత్సల! దీనపోషక దీనమందార! సర్వస్వతంత్ర! శరణాగత రక్షక! ఆర్తత్రాణ పరాయణ! ఏక అసహాయవీర! హనుమాన్! విజయీభవ! దిగ్విజయీభవ! దిగ్విజయీభవ!.
🙏🙏🙏🙏🙏 #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్‌చాట్ #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం
ఓం నమః శివాయ శివాయ నమః
హర హర మహాదేవ శంభో శంకర
శుభ శుభోదయ వందనములు మిత్రులకు
🙏🙏🙏🙏 #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్ #ఐ లవ్ షేర్‌చాట్ #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్
#శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్‌చాట్ #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం
🙏🙏🙏🙏🙏
#🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్ #ఐ లవ్ షేర్‌చాట్ #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్
#శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్‌చాట్ #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం







