IT Raids in Telangana తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు 65 బృందాలతో సోదాలు
IT Raids in Telangana తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో పలుచోట్ల సుమారు 50 బృందాలు, విశాఖలో 15 ఐటీ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు తెలంగాణ, ఒడిశాకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు