ETV Bharat Telangana
ShareChat
click to see wallet page
@etvbharattelangana
etvbharattelangana
ETV Bharat Telangana
@etvbharattelangana
News Publisher
ETV Bharat is a video news app that delivers news
నిద్రపోతున్న పసిబిడ్డపై నుంచి వెళ్లిన కారు క్షణాల్లోనే #నిద్రపోతున్న పసిబిడ్డపై నుంచి వెళ్లిన కారు
నిద్రపోతున్న పసిబిడ్డపై నుంచి వెళ్లిన కారు - ShareChat
Car Ran over a child in Hyderabad నిద్రపోతున్న పసిబిడ్డపై నుంచి వెళ్లిన కారు క్షణాల్లోనే
Car Ran over a child in Hyderabad కూలీ పనులు చేసుకొనే మహిళ తన వెంట వచ్చిన బిడ్డ తనలా ఎండలో మాడిపోకూడదని భావించి పక్కనే ఉన్న అపార్ట్​మెంట్ సెల్లార్​లోని పార్కింగ్ స్థలంలో ఓ మూలను ఆ పసిబడ్డను పడుకోబెట్టింది ఆ తర్వాత తన పనుల్లో నిమగ్నమైపోయింది ఇంతలోనే ఆ అపార్ట్​మెంట్​లో నివసించే ఓ వ్యక్తి బయటినుంచి కారులో వచ్చారు తనకు కేటాయించిన పార్కింట్ స్థలంలో పసిపాప పడుకుంది గమనించకుండా కారు పార్కింగ్ చేసే క్రమంలో ఆ చిన్నారిపై నుంచి కారును తీసుకెళ్లాడు ఆ పసిపాప తలపై నుంచి కారు టైర్ వెళ్లడంతో క్షణాల్లో అక్కడికక్కడే కన్నుమూసింది ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో చోటుచేసుకుంది
ఎంసెట్​ ఫలితాలు విడుదల చెక్​ చేసుకోండిలా #📺మే 25th అప్‌డేట్స్📜