
Future Pawanisam
@futurepawanisam
https://youtube.com/@futurepawanisam?si=xYs9W8v1eO
PawanKalyan గారి గురించి Congress MLA మాటల్లో 😍
#kondagattu #PawanKalyan #pawan kalyan #🟥జనసేన #futurepawanisam #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కొండగట్టుకు చేరుకున్న PawanKalyan
గారు.🙏🏻
#pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #futurepawanisam
జనవరి 3వ తేదీన కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan గారు 🙏🏻
టీటీడీ కేటాయించిన రూ. 35.19 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
#pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #futurepawanisam
ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ భుజంగా ధియేటర్లో 31-12-2025 ఉదయం 8 గంటలకు "జల్సా" ఫ్యాన్స్ షో సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమాల వరకే ఆగిపోకుండా వారందరూ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండాలని, జనసేన పార్టీతో కలిసి నడవాలని ఆహ్వానించిన స్థానిక జనసేన ఇంచార్జ్ నందగిరి సతీష్ అన్న✊🏻 జై తెలంగాణ జై జనసేన జైహింద్ 🇮🇳
#pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జల్స రీ రిలిస్
జనవరి 3వ తేదీ శనివారం రోజున కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు విచ్చేస్తున్న సందర్బంగా రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు కొండగట్టు లోని జెఎన్టియు లో ఎలిప్యాడ్ స్థలాన్ని మరియు బృందావన్ రిసార్ట్స్ ను పరిశీలించిన శ్రీ రాధారం రాజలింగం గారు, శ్రీ దామోదర్ రెడ్డి గారు మరియు కరీంనగర్ జిల్లా స్థానిక నాయకులు బెక్కం జనార్ధన్, చల్ల శివారెడ్డి మరియు రమేష్ కుమార్, వేముల కార్తీక్, లింగం గౌడ్ గార్లు మరియు స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
ఇష్ట దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పునర్జీవం పొందాను. ఆలయ వసతి సముదాయానికి 98 గదుల వసతి సముదాయం తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి 39 కోట్ల 17 లక్షల రూపాయలు విడుదల కు ముందుండి నడిపించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అన్న గారు.. హర్షం వ్యక్తం చేసిన కొండగట్టు దేవస్థాన కమిటీ అధికారులు ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియచేశారు.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
ఒక ఆశయం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు..🥹
కానీ నేను చచ్చేలోపు మీ తాట తీసేస్తా..🔥🔥
AP deputy CM @PawanKalyan garu.🔥🔥🔥
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి ముస్త్యాల గ్రామ పంచాయతీ 2వ వార్డు మెంబర్ గా గెలుపొందిన గోషిక విజయ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు💐
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
That Swag
That Grace
Power Star PawanKalyan Is back 🔥🔥
#pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన
అడవి బిడ్డలకు పవన్ కళ్యాణ్ గారి చోరవతో వెలుగులు.17 ఇళ్లకు కరెంట్ కోసం 80 లక్షల ఖర్చు అది పవన్ కళ్యాణ్ గారి కమిట్ మెంట్...
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam



