AdavatalliBata గిరిజన ప్రాంతాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చింది !!
ఏళ్ల తరబడి అభివృద్ధి కోసం ఎదురుచూసిన గిరిజన బందువుల జీవితాల్లో కొత్త వెలుగు నింపిన కార్యక్రమం ఇది.
అడవిలో దాగిన ప్రతిభ… ఇప్పుడు అవకాశాల రూపంలో వెలుగులోకి వస్తోంది.
నిత్యం నిర్లక్ష్యం ఎదుర్కొన్న జీవనాలు… ఇప్పుడు సేవలు, సహాయం, సౌకర్యాలతో పురోగతిని అందుకుంటున్నాయి.
గిరిజనుల భవితవ్యాన్ని కొత్త దారిలో నడిపిన ఈ విప్లవాత్మక ముందడుగుకు
ఉప ముఖ్యమంత్రి #pawan kalyan గారికి కృతజ్ఞతలు !!
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam