#✋బీజేపీ🌷 #😎మా నాయకుడు గ్రేట్✊ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు... అన్ని ప్రాంతాల వాళ్లు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఏకైక పార్టీ మన బిజెపి.
మన తెలంగాణ బిడ్డ బంగారు లక్ష్మణ్ గారి నుండి మొదలుకొని, దేశ నలుమూలల నాయకులకు పట్టం కట్టిన చరిత్ర మనది.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారికి, 'జాతీయ సమైక్యత' అంటే ఏంటో చూపే నిలువెత్తు సాక్ష్యం ఇది. #🇮🇳దేశం #🔹కాంగ్రెస్ #🧓నరేంద్ర మోడీ