Aaryan Rajesh
@godhasriranganadha
*మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే చాలా ప్రమాదం*
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు,
తేదీ ... 04 - 01 - 2021,
వారం ... ఇందువాసరే 【 సోమవారం 】
శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిధి : పంచమి ఉ6.46
తదుపరి షష్ఠి తె5.02,
నక్షత్రం : పుబ్బ రా7.09
తదుపరి ఉత్తర,
యోగం : ఆయుష్మాన్ ఉ8.30
తదుపరి సౌభాగ్యం తె5.51,
కరణం : తైతుల ఉ6.46
తదుపరి గరజి సా5.54
ఆ తదుపరి వణిజ తె5.02,
వర్జ్యం : రా2.00 - 3.32,
దుర్ముహూర్తం : మ12.27 - 1.11 &
మ2.39 - 3.23,
అమృతకాలం. : మ12.59 - 2.31,
రాహుకాలం : ఉ7.30 - 9.00,
యమగండం. : ఉ10.30 - 12.00,
సూర్యరాశి. : ధనుస్సు,
చంద్రరాశి. : సింహం,
సూర్యోదయం. : 6.36,
సూర్యాస్తమయం. : 5.35,
*_నేటిమాట_*
*పరనింద అంటే ఏమిటి??? - దాని వల్ల ఎలాంటి దోషమో !!! ఒకసారి తెలుసుకొందాము!!!*
ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు, పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు.
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023

ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు, పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు,
తేదీ ... 04 - 01 - 2021,
వారం ... ఇందువాసరే 【 సోమవారం 】
శ్రీ శార్వరి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిధి : పంచమి ఉ6.46
తదుపరి షష్ఠి తె5.02,
నక్షత్రం : పుబ్బ రా7.09
తదుపరి ఉత్తర,
యోగం : ఆయుష్మాన్ ఉ8.30
తదుపరి సౌభాగ్యం తె5.51,
కరణం : తైతుల ఉ6.46
తదుపరి గరజి సా5.54
ఆ తదుపరి వణిజ తె5.02,
వర్జ్యం : రా2.00 - 3.32,
దుర్ముహూర్తం : మ12.27 - 1.11 &
మ2.39 - 3.23,
అమృతకాలం. : మ12.59 - 2.31,
రాహుకాలం : ఉ7.30 - 9.00,
యమగండం. : ఉ10.30 - 12.00,
సూర్యరాశి. : ధనుస్సు,
చంద్రరాశి. : సింహం,
సూర్యోదయం. : 6.36,
సూర్యాస్తమయం. : 5.35,
*_నేటిమాట_*
*పరనింద అంటే ఏమిటి??? - దాని వల్ల ఎలాంటి దోషమో !!! ఒకసారి తెలుసుకొందాము!!!*
ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు, పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు.
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 *ఓం నమో నారాయణాయ - నమః శివాయ* | 🙏
*శ్రీ రామ జయరామ జయజయరామ*
👉 *04, జనవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం*
🌻------------------------------------🌻
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం*
*హేమంత ఋతౌః / పుష్యమాసం / కృష్ణ పక్షం*
*తిథి : పాడ్యమి* మ 12.29 వరకు ఉపరి విదియ
*వారం : ఆదివారం* ( భానువాసరే )
*నక్షత్రం : పునర్వసు* మ 03.11 వరకు ఉపరి పుష్యమి
*యోగం : వైధృతి* రా 01.47 వరకు ఉపరి విష్కుంబ
*కరణం : కౌలువ* మ 12.29 తైతుల రా 11.08 ఉపరి గరజి
👉 -----ॐ *సాధారణ శుభ సమయాలు* -----ॐ
*ఉ 08.00 - 10.00 మ 02.00 - 04.00*
అమృత కాలం : మ 01.01 - 02.28
అభిజిత్ కాలం : ప 11.50 - 12.35
💫---------------------------------💫
*వర్జ్యం : రా 10.35 - 12.04*
*దుర్ముహూర్తం : సా 04.18 - 05.03*
*రాహు కాలం : సా 04.24 - 05.48*
గుళికకాళం : మ 03.00 - 04.24
యమగండం : మ 12.12 - 01.36
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
👉 ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.37 - 08.51
సంగవ కాలం : 08.51 - 11.05
మధ్యాహ్న కాలం : 11.05 - 01.19
అపరాహ్న కాలం : మ 01.19 - 03.34
*ఆబ్ధికం తిధి : పుష్య బహుళ పాడ్యమి/విదియ*
సాయంకాలం : సా 03.34 - 05.48
ప్రదోష కాలం : సా 05.48 - 08.22
రాత్రి కాలం : రా 08.22 - 11.47
నిశీధి కాలం : రా 11.47 - 12.38
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.55 - 05.46
🙏--------------🙏-------------🙏
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.37 | సా 05.48 విజయవాడ*
*సూర్యోదయాస్తమాలు : ఉ 06.47 | సా 05.55 హైదరాబాద్*
*సూర్యరాశి : ధనస్సు | చంద్రరాశి : మిధునం/కర్కాటకం*
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
🙌 -------------🙌-------------🙌
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 03 - 01 - 2026,
వారం ... స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పూర్ణిమ* సా4.23 వరకు,
నక్షత్రం : *ఆర్ద్ర* సా6.53 వరకు
యోగం : *బ్రహ్మం* ఉ10.26 వరకుకు,
కరణం : *బవ* సా4.23 వరకు
తదుపరి *బాలువ* తె3.26 వరకు,
వర్జ్యం : *తె6.17 నుండి*
దుర్ముహూర్తము : *ఉ6.35 - 8.03*
అమృతకాలం : *ఉ9.29 - 10.59*
రాహుకాలం : *ఉ9.00 - 10.30*
యమగండం : *మ12.00 - 1.30*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *మిథునం*
సూర్యోదయం : 6.35,
సూర్యాస్తమయం : 5.33,
*_నేటి మాట_*
*ఆర్ద్రా దర్శన మహోత్సవం / పుష్య శుద్ధ పూర్ణిమ - ఆరుద్ర నక్షత్రం*
ఈ పుష్య శుద్ధ పక్షంలోవచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవం చెప్పబడింది,
ఈరోజు మహాశివరాత్రి తో సమానమైన రోజు,
ప్రతి ఒక్కరూ శివ దర్శనం వీలైతే శివాభిషేకం జరిపించుకొనుట...
ఏలినాటి ఏలినాటి శని
జరుగుతున్నవారు
కుంభ రాశి, మీనరాశి మేషరాశి గలవారు, అష్టమ శని జరుగుతున్న సింహరాశి వారు
అర్ధాష్టమ శని జరుగుతున్న ధనస్సు రాశి వారు,
అలాగే జాతక రిత్యశని మహదశ
శన్యాంతర దశ నడుస్తున్నవారు,
ఈ దోషంతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా రేపు మీకు అందుబాటులో ఉన్న , శివ సన్నిధిలో ఎక్కువ శివనామం ఉచ్చరిస్తూగడపడం మంచిది,
పుష్య శుద్ధ పౌర్ణమి మరియు ఆరుద్ర దర్శన మహోత్సవం శివరాత్రి పర్వదినాలలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు.
ఈ పండుగలు శివుని అనుగ్రహం మరియు ఆరాధనకు సంబంధించినవి...
*పుష్య శుద్ధ పౌర్ణమి:*
- పుష్య శుద్ధ పౌర్ణమి శివుని అనుగ్రహం మరియు ఆరాధనకు సంబంధించినది.
- ఈ రోజు శివుని పూజించడం మరియు అభిషేకం చేయడం శుభప్రదం.
- పుష్య శుద్ధ పౌర్ణమి రోజున శివుని పూజించడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది.
*చేయవలసిన పూజలు:*
- శివుని పూజించడం మరియు అభిషేకం చేయడం.
- శివుని నామస్మరణ చేయడం.
- శివుని ప్రసాదం స్వీకరించడం.
ఈ పండుగలను జరుపుకోవడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది మరియు ఆనందం, శాంతి లభిస్తాయి
*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏