@godofdanielministries
@godofdanielministries

Padmakar

I LOVE JESUS CHRIST

✝జీసస్ - ఇక ఆయన నన్ను తప్పించెను . నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను . - కీర్తనలు 34 : 4 కొంత మంది ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని విషయాలకు భయపడుతూ జీవిస్తుంటారు , కానీ దేవునికి ప్రార్థన చేసి ఆ భయం కలిగించే పరిస్థితుల నుండి , మనుష్యుల నుండి , బయట పడాలని ఆశ , ధ్యాస ఉండనే వుండదు . భయానికి విరుగుడు విశ్వాసం . యేసుప్రభువు నందు విశ్వాసం వుంచి ప్రార్థన చేయి , భయం నుండి శాశ్వత విడుదల పొందుతావు . GOD OF DANIEL MINISTRIES Nandyal . Cell : 97058705 16 - ShareChat
#✝జీసస్ #యేసయ్య దీవెనలు
✝జీసస్ - నీతిమంతుడు నిత్యము నిలుచుకట్టడము వలె ఉన్నాడు . - సామెతలు 10 : 25 Jitso Me నేటికాలంలో మనుష్యులు గర్వం , ధనాపేక్ష , సుఖభోగాల మీద వ్యా మోహం , దేవుని పట్ల అశ్రద్ధ , క్షమాపణ లేమి , సెల్ ఫోన్లతో కాలయాపన మొదలగువాటి వలన , వారి హృదయాలలో , కుటుంబాలలో సమాధానం , ప్రేమానురాగాలు , దైవ ఆశీర్వాదములు , ఆరోగ్యం , ఆర్ధిక సమృద్ధి క్షీణించిపోతున్నాయి . అందువలన నీవు , దేవున్ని ( యేసుప్రభువును ) నమ్ముకొని , ఆయన వాక్యానుసారంగా జీవించితే నీ హృదయానికి , నీ కుటుంబానికి దేవుడు కాపరిగా వుండి , నిన్ను ఆశీర్వదిస్తూ వుంటాడు . - ShareChat
#✝జీసస్ #యేసయ్య దీవెనలు
✝జీసస్ - యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు - ఆయన , నిన్ను కాపాడును . 8 - సామెతలు3 : 26 - - శరీర సంబంధమైన ఈ లోకపు తండ్రే నీ మీద అంత ప్రేమగా , అంత బాధ్య తగా వుంటే , - నీ కోసం ప్రాణం పెట్టిన నీ పరలోకపు తండ్రి , నీ మీద అంతకంటే 5 - ఇంకా ఎక్కువ ప్రేమ , ఎక్కువ బాధ్యతగా వుంటాడు . నిరాశపడవద్దు . - COD OF DANIEL MINISTRIES Kranthicagar , Nandyal . - ShareChat
#✝జీసస్ #యేసయ్య దీవెనలు
✝జీసస్ - నీ రెక్కల చాటున దాగుకొందును . - కీర్తనలు 61 : 4 GOD OF DANIEL MINISTRIES Nandyal . Cell : 97058705 16 - ShareChat
#✝జీసస్ #యేసయ్య దీవెనలు
✝జీసస్ - 20 ప్రభువా . . . . మాసహాయమునకు లెమ్ము నీకృపను బట్టి మమ్మును విమోచింపుము . 2 - కీర్తనలు 44 : 23 , 26 GOD OF DANIEL MINISTRIES GranthiNagar , Nandyal - ShareChat
#✝జీసస్ #యేసయ్య దీవెనలు
✝జీసస్ - Prayer Brings Victory నీ యందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజము నిచ్చియున్నావు . కీర్తనలు60 : 4 ప్రార్థనను తక్కువ అంచనా వేయవద్దు , నీ ప్రార్థనను అస్సలు తక్కువ అంచనా వేయవద్దు . నీ ప్రార్ధన నీకు , నీ యింటికి , నీ దేశానికి , ప్రపంచానికి దేవుని కాపుదలను తీసుకొస్తుంది . GOD OF DANIEL MINISTRIES Kranthi Nagar , Nandyal . - ShareChat
#✝జీసస్ #యేసయ్య దీవెనలు
✝జీసస్ - God Of Daniel Ministries సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రాక్కించును . - రోమా 16 : 20 - ShareChat
#✝జీసస్ #యేసయ్య దీవెనలు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..