యేసుక్రీస్తు అందరికి ప్రభువు
ShareChat
click to see wallet page
@godservant1
godservant1
యేసుక్రీస్తు అందరికి ప్రభువు
@godservant1
ఐ లవ్ షేర్ చాట్
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ *నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతలు 21:23.* whoso keepeth his mouth and his tongue keepeth his soul from troubles.. proverbs 21:23. *💥 నీ నోట దేవునివాక్కు- నీ ప్రాణమునకు జీవవాక్కు.💥* The word of God is in your mouth. it is the word of life to your soul నా ప్రియమైన సహోదరీ సహోదరుడా...! మన నోట నుండి వచ్చు ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి... మన మాటను బట్టియే మనము నీతిమంతులమని, లేక ఆపరాధులమని తీర్పు తీర్చబడతాము. మన నోటినుండి వచ్చు ప్రతి వ్యర్థమైన మాటలకు దేవుని యొదుట లెక్క అప్పజెప్పవలసియున్నది... కనుక ఎల్లప్పుడు సత్యమునే ఉచ్చరించాలి. మన యొక్క నోటి మాటలే చాలా సార్లు ఇతరుల హృదయములను గాయపరచె విధంగా బాధపెట్టే విధంగా ఉంటాయి, మనము అలాగున ఉండకూడదు మన మాటలు ఇతరులకు ఆదరణను, ఓదార్పును, వారి హృదయములను సంతోషపరిచే విధంగా ఉండాలి. "మన దేవుడు దయగల దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల దేవుడు" అట్టి దేవుని కలిగిన మనము కూడ దీన మనస్సు కలిగి ఉండాలి.. ప్రేమ గల, దయగల మాటలే మన నోట ఉండాలి...our God is a merciful God, ready to forgive. Having such a God, we must be humble and always speak words of love and kindness *విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.(సామెతలు 10:19) విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది మన మాటలు కొద్దిగా ఉండాలి నీవు ఇతరులతో ఎక్కువగా మాట్లాడటము వలన తెలియకుండ మన బలహీనతను మన రహస్యమైనవి చెప్పేస్తాము తరువాత వాళ్ళు మన యొక్క బలహీనతలను ఎత్తిచూపుతు మనలను గాయపరుస్తారు అవమానపరుస్తారు దీని వల్లనే దుఃఖసంద్రములోకీ మునిగిపోయి ఎంత ఏడ్చినా, అప్పుడు ఏమి ప్రయోజనము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును (సామెతలు13:3) మన నోటిని కాపాడుకోవడం వలన మనకు ఎంతో మేలు మౌనముగా ఉండుట ద్వారా జ్ఞాని అని ఎంచబడతాము...మితముగా మాటలాడువారు తెలివిగలవారు శాంతగుణముగలవారు వివేకముగలవారుగా ఉంటారు...శ్రమలనుంచి తప్పించబడతారు.* నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.(కీర్తనలు 39:1) మన మాటలు వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలకాలి కానీ దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడదు ఎందుకంటే, జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు (సామెతలు 18:21). మన మాట్లాడే మాట ఓక వ్యక్తిని బ్రతికిస్తుంది అలాగే ఒక వ్యక్తిని చనిపోయేలా చేస్తుంది...అందుకే మనము నిదానించి మాట్లాడాలి. మన మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వాలి వారి కష్టములలో, శ్రమలలో , ఇబ్బందులలో, వారిని బలపరచి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వారు ఇంకా కృంగిపోయే విధంగా మీ మాటలు ఉండకూడదు. ముసలమ్మ ముచ్చట్లు కట్ట బెట్టాలి ఎవరైనా మన దగ్గరకు వచ్చి వారి బాధలు, కన్నీటి స్థితిని మనతో పంచుకున్నప్పుడు వారి నిమిత్తము మనము ప్రార్థించి ఆదరించాలి. దయ గల మాటలు మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి.kind words bring great joy and happiness to the heart. *నా ప్రియమైన సహోదరీ సహోదరుడా....మీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఇతరులను దుఃఖ పరిచె విధంగా ఉన్నాయా? లేక ఇతరులను సంతోష పరిచే విధంగా ఉన్నాయా? ఒక్కసారి నిన్ను నీవు పరిక్షించుకో....మన మాటలే మనలను ఒక రోజు దేవుని యొదుట దోషులుగా నిలబెడతాయేమో.... ఇక నుండి అయినా నీ నోటితో అపవిత్రమైన మాటలు పలుకకుండా మన నోటిని, నాలుకను భద్రముగా కాపాడుకుందాం... దేవుని వాక్యము, దేవుని వాక్కులతో నీ నోటిని నింపుకొని దీన మనస్సు తగ్గింపు కలిగి దేవుని యొదుట నిందారహితులముగా ఉంటూ వాక్యములోను, ప్రార్థనలోనూ ఎదుగుతూ శ్రమలలో నుండి మన ప్రాణాన్ని మనము కాపాడుకుందాం అనేకులకు క్రీస్తును పరిచయం చేస్తూ ఆయన మాటలు తెలియజేయుచు రక్షణ మార్గములోకి నడిపిద్దాం. ఆమేన్. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.* *🛐ప్రార్థన:- ప్రభువా మా నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టియే నీతుమంతులుగాను , అపరాధులుగాను తీర్చబడుతామని తెలిపిన తండ్రి స్తోత్రం వ్యర్థమైన మాటలకి లెక్క ఆప్పచెప్పాలని తెలుసుకున్న మేము సత్యమును ఉచ్చరించే ధన్యత నిమ్ము. మా మాటల వలన ఇతరులని గాయపరిచే వారుగా ఉండక నీ ప్రేమ పొందుకొన్న మేము ఇతరులని ఆదరించి, ధైర్యపరిచే మనసునిమ్ము మా మాటలు మితముగా ఇతరులకు మేలుకరముగా ఉండులాగున సహాయము చేయుము. దేవుని వాక్యముతో మా నోటిని నింపుకొని నిందారహితులుగా వుంటూ ప్రార్థన, వాక్యములో ఎదుగుతూ అనేకులకు క్రీస్తుని తెలుపుతూ వారిని కూడ రక్షణ మార్గములో నడిపించు భాగ్యము నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమ తండ్రి ఆమేన్.* 💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #teluguchristian #christian #💖నా యేసయ్య ప్రేమ #యేసయ్య #bible @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
teluguchristian - యేసుక్తీస్తు అందిరికీ ప్రైేభీువు నరేటెని peusb సామెతలు 2123. బ్ీదము చేసికొనువార @ శ్రేమలనుండి తని ప్రాణమును కాపాడుకానును| JANUARY 9573770951 27 ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు & యేసుక్తీస్తు అందిరికీ ప్రైేభీువు నరేటెని peusb సామెతలు 2123. బ్ీదము చేసికొనువార @ శ్రేమలనుండి తని ప్రాణమును కాపాడుకానును| JANUARY 9573770951 27 ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు & - ShareChat
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ *నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతలు 21:23.* whoso keepeth his mouth and his tongue keepeth his soul from troubles.. proverbs 21:23. *💥 నీ నోట దేవునివాక్కు- నీ ప్రాణమునకు జీవవాక్కు.💥* The word of God is in your mouth. it is the word of life to your soul నా ప్రియమైన సహోదరీ సహోదరుడా...! మన నోట నుండి వచ్చు ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి... మన మాటను బట్టియే మనము నీతిమంతులమని, లేక ఆపరాధులమని తీర్పు తీర్చబడతాము. మన నోటినుండి వచ్చు ప్రతి వ్యర్థమైన మాటలకు దేవుని యొదుట లెక్క అప్పజెప్పవలసియున్నది... కనుక ఎల్లప్పుడు సత్యమునే ఉచ్చరించాలి. మన యొక్క నోటి మాటలే చాలా సార్లు ఇతరుల హృదయములను గాయపరచె విధంగా బాధపెట్టే విధంగా ఉంటాయి, మనము అలాగున ఉండకూడదు మన మాటలు ఇతరులకు ఆదరణను, ఓదార్పును, వారి హృదయములను సంతోషపరిచే విధంగా ఉండాలి. "మన దేవుడు దయగల దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల దేవుడు" అట్టి దేవుని కలిగిన మనము కూడ దీన మనస్సు కలిగి ఉండాలి.. ప్రేమ గల, దయగల మాటలే మన నోట ఉండాలి...our God is a merciful God, ready to forgive. Having such a God, we must be humble and always speak words of love and kindness *విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.(సామెతలు 10:19) విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది మన మాటలు కొద్దిగా ఉండాలి నీవు ఇతరులతో ఎక్కువగా మాట్లాడటము వలన తెలియకుండ మన బలహీనతను మన రహస్యమైనవి చెప్పేస్తాము తరువాత వాళ్ళు మన యొక్క బలహీనతలను ఎత్తిచూపుతు మనలను గాయపరుస్తారు అవమానపరుస్తారు దీని వల్లనే దుఃఖసంద్రములోకీ మునిగిపోయి ఎంత ఏడ్చినా, అప్పుడు ఏమి ప్రయోజనము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును (సామెతలు13:3) మన నోటిని కాపాడుకోవడం వలన మనకు ఎంతో మేలు మౌనముగా ఉండుట ద్వారా జ్ఞాని అని ఎంచబడతాము...మితముగా మాటలాడువారు తెలివిగలవారు శాంతగుణముగలవారు వివేకముగలవారుగా ఉంటారు...శ్రమలనుంచి తప్పించబడతారు.* నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.(కీర్తనలు 39:1) మన మాటలు వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలకాలి కానీ దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడదు ఎందుకంటే, జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు (సామెతలు 18:21). మన మాట్లాడే మాట ఓక వ్యక్తిని బ్రతికిస్తుంది అలాగే ఒక వ్యక్తిని చనిపోయేలా చేస్తుంది...అందుకే మనము నిదానించి మాట్లాడాలి. మన మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వాలి వారి కష్టములలో, శ్రమలలో , ఇబ్బందులలో, వారిని బలపరచి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వారు ఇంకా కృంగిపోయే విధంగా మీ మాటలు ఉండకూడదు. ముసలమ్మ ముచ్చట్లు కట్ట బెట్టాలి ఎవరైనా మన దగ్గరకు వచ్చి వారి బాధలు, కన్నీటి స్థితిని మనతో పంచుకున్నప్పుడు వారి నిమిత్తము మనము ప్రార్థించి ఆదరించాలి. దయ గల మాటలు మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి.kind words bring great joy and happiness to the heart. *నా ప్రియమైన సహోదరీ సహోదరుడా....మీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఇతరులను దుఃఖ పరిచె విధంగా ఉన్నాయా? లేక ఇతరులను సంతోష పరిచే విధంగా ఉన్నాయా? ఒక్కసారి నిన్ను నీవు పరిక్షించుకో....మన మాటలే మనలను ఒక రోజు దేవుని యొదుట దోషులుగా నిలబెడతాయేమో.... ఇక నుండి అయినా నీ నోటితో అపవిత్రమైన మాటలు పలుకకుండా మన నోటిని, నాలుకను భద్రముగా కాపాడుకుందాం... దేవుని వాక్యము, దేవుని వాక్కులతో నీ నోటిని నింపుకొని దీన మనస్సు తగ్గింపు కలిగి దేవుని యొదుట నిందారహితులముగా ఉంటూ వాక్యములోను, ప్రార్థనలోనూ ఎదుగుతూ శ్రమలలో నుండి మన ప్రాణాన్ని మనము కాపాడుకుందాం అనేకులకు క్రీస్తును పరిచయం చేస్తూ ఆయన మాటలు తెలియజేయుచు రక్షణ మార్గములోకి నడిపిద్దాం. ఆమేన్. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.* *🛐ప్రార్థన:- ప్రభువా మా నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టియే నీతుమంతులుగాను , అపరాధులుగాను తీర్చబడుతామని తెలిపిన తండ్రి స్తోత్రం వ్యర్థమైన మాటలకి లెక్క ఆప్పచెప్పాలని తెలుసుకున్న మేము సత్యమును ఉచ్చరించే ధన్యత నిమ్ము. మా మాటల వలన ఇతరులని గాయపరిచే వారుగా ఉండక నీ ప్రేమ పొందుకొన్న మేము ఇతరులని ఆదరించి, ధైర్యపరిచే మనసునిమ్ము మా మాటలు మితముగా ఇతరులకు మేలుకరముగా ఉండులాగున సహాయము చేయుము. దేవుని వాక్యముతో మా నోటిని నింపుకొని నిందారహితులుగా వుంటూ ప్రార్థన, వాక్యములో ఎదుగుతూ అనేకులకు క్రీస్తుని తెలుపుతూ వారిని కూడ రక్షణ మార్గములో నడిపించు భాగ్యము నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమ తండ్రి ఆమేన్.* 💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #💖నా యేసయ్య ప్రేమ #teluguchristian #christian #bible #యేసయ్య
💖నా యేసయ్య ప్రేమ - ನಾವಿನ ನಾಲು5ನು భద్రము చేసికెనువాద్ శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును 27 సామెతలు 2123. JANUARY ప్రియమైన సహోదరీ సహోదరుదా: మన నోట నుండి వచ్చు ప్రతి మాట o జాగ్రత్తగా ఉండాలి . మన మాటను బట్టియే మనము నీతిమంతులమని; తీర్పు . తీర్చబడతాము మన నోటినుండి వచ్చు ప్రతి లేకా ఆపరాధులమని వ్యర్థమైన మాటలకు దేవుని యొదుట లెక్క అప్పజెప్పవలసియున్నది:. కనుక ఎల్లప్పుడూ సత్యమునే ఉచ్చరించాలి మన యొక్కనోటి మాటలే చాలా సార్లు ఇతరుల హృదయములను గాయపరచె విధంగా బాధపెట్టే. విధంగా ఉంటాయి, మనము అలాగున ఉండకూడదు మన మాటలు ఇతరులకు ఆదరణను ఓదార్పును వారి హృదయములను సంతోషపరిచే . విధంగా ఉండాలి "మన దేవుడు దయగల దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల దేవుడు" అట్టి దేవుని కలిగిన మనము కూడా దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రేమ గల, దయగల మాటలే మన నోట ఉండాలి: నాలుకతో. o పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు. ననుకొంటిని (కీర్తనలు 39:1) మన మాటలు వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలకాలి కానీ దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడదు ఎందుకంటే జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు . ಮಾಲ್ಲಾದ ಮಾಲ ಓs ವ್ಯತ್ತಿನಿ   ಬಲಿಕಿನ್ತೆಂದಿ ಅಲಾಗ ಒs (ನಾಮೆಆಲು 18.21). ಮನ್ వ్యక్తిని చనిపోయేలా చేస్తుంది అందుకే మనము నిదానించి మాట్లాడాలి: వారి కష్టములలో; శ్రమలలో . మన మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వాలి ఇబ్బందులలో; వారిని బలపరచి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వారు ఇంకా కృంగిపోయే విధంగా మీ మాటలు ఉండకూడదు ముసలమ్మ ముచ్చట్లు కట్ట కట్టాలి ఎవరైనా మన దగ్గరకు వచ్చి వారి బాధలు; కన్నీటి స్థితిని మనతో పంచుకున్నప్పుడు వారి నిమిత్తము మనము ప్రార్థించి ఆదరించాలి దయగల . మాటలు మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఆమేన్: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 ನಾವಿನ ನಾಲು5ನು భద్రము చేసికెనువాద్ శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును 27 సామెతలు 2123. JANUARY ప్రియమైన సహోదరీ సహోదరుదా: మన నోట నుండి వచ్చు ప్రతి మాట o జాగ్రత్తగా ఉండాలి . మన మాటను బట్టియే మనము నీతిమంతులమని; తీర్పు . తీర్చబడతాము మన నోటినుండి వచ్చు ప్రతి లేకా ఆపరాధులమని వ్యర్థమైన మాటలకు దేవుని యొదుట లెక్క అప్పజెప్పవలసియున్నది:. కనుక ఎల్లప్పుడూ సత్యమునే ఉచ్చరించాలి మన యొక్కనోటి మాటలే చాలా సార్లు ఇతరుల హృదయములను గాయపరచె విధంగా బాధపెట్టే. విధంగా ఉంటాయి, మనము అలాగున ఉండకూడదు మన మాటలు ఇతరులకు ఆదరణను ఓదార్పును వారి హృదయములను సంతోషపరిచే . విధంగా ఉండాలి "మన దేవుడు దయగల దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల దేవుడు" అట్టి దేవుని కలిగిన మనము కూడా దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రేమ గల, దయగల మాటలే మన నోట ఉండాలి: నాలుకతో. o పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు. ననుకొంటిని (కీర్తనలు 39:1) మన మాటలు వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలకాలి కానీ దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడదు ఎందుకంటే జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు . ಮಾಲ್ಲಾದ ಮಾಲ ಓs ವ್ಯತ್ತಿನಿ   ಬಲಿಕಿನ್ತೆಂದಿ ಅಲಾಗ ಒs (ನಾಮೆಆಲು 18.21). ಮನ್ వ్యక్తిని చనిపోయేలా చేస్తుంది అందుకే మనము నిదానించి మాట్లాడాలి: వారి కష్టములలో; శ్రమలలో . మన మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వాలి ఇబ్బందులలో; వారిని బలపరచి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వారు ఇంకా కృంగిపోయే విధంగా మీ మాటలు ఉండకూడదు ముసలమ్మ ముచ్చట్లు కట్ట కట్టాలి ఎవరైనా మన దగ్గరకు వచ్చి వారి బాధలు; కన్నీటి స్థితిని మనతో పంచుకున్నప్పుడు వారి నిమిత్తము మనము ప్రార్థించి ఆదరించాలి దయగల . మాటలు మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఆమేన్: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 - ShareChat
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ *ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 2 కొరింథీయులకు 3:17.* Now the Lord is that spirit and where the spirit of the Lord is, there is liberty... 2 corinthians 3:17. *💥 క్రీస్తులో మనకు స్వేచ్చ💥* We Have Freedom In Christ నా ప్రియమైన స్నేహితులారా..! క్రీస్తు మనలను పాపం శిక్ష నుంచి, బానిసత్వం నుండి విడుదల నిచ్చారు.. మన పితరులు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలను,శ్రమలను,బాధలను,వేదనలను, దుఃఖమును, అనుభవించారు, కన్నీరు కార్చారు, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు, ఆ బానిసత్వపు శిక్ష భరించలేక దేవునికి మొర్రపెట్టారు. ఎంతో దయను, కనికరముగల దేవుడు ఒక ప్రవక్తను వారి దగ్గరకు పంపించి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి ఎంతో సమృద్ధిగా ఉండే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించి వారికి స్వేచ్ఛను అనుగ్రహించారు.. ఈ సందేశము చదువుతున్న మీరు కూడా ఏ విషయములలోనైనను బానిసగా ఉండి ఆ స్థితి నుంచి బయటకు రాలేక నిరాశతో ఉన్నావా సంతోషం, సమాధానము, నెమ్మది లేక , నీలో నీవే కృంగిపోతూ వేదన చెందుతూ దుఃఖంతో ఉన్నావా, ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలతో నీలో నీవే కృంగిపోతూఉన్నావా అయితే ఈ క్షణమే దేవునికి మొర్రపెట్టు ఆయన నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చి నీ స్థితిగతులను మార్చివేసి ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన సహోదరీ సహోదరుడా..! ఈ రోజు మీరు ఏ దాస్యము క్రింద ఉన్నారు? ఈనాడు చాలా మంది పాపముల చేతను, అపరాధముల చేత, సాతాను యొక్క బానిసత్వం క్రింద త్రొక్కబడుతూ ఉన్నారు, Today, many people are being oppressed and enslaved by Satan through sins and misunderstandings. యేసయ్య తన స్వరక్తం ద్వారా మనలను కొనుక్కుని సాతాను ఆధిపత్యం బానిసత్వం నుంచి మనలను విడిపించి మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించాడు. క్రీస్తు రక్తముతో కొనబడిన నీవు ఆయనకు ఇష్టం గా జీవిస్తూ ఉన్నావా, వాక్యము ద్వారా నిన్ను నీవు సరిచేసుకుంటూ క్రీస్తును కలిగి యున్నావా...... ఒక్కసారి పరిక్షించుకో..‌ ఒక చిలుక పంజరములో ఉన్నప్పుడు తన యజమాని మాట వింటూ ఆ యజమానుడు ఎప్పుడు అన్నం పెడితే అప్పుడే తినాలి అయితే, ఆ చిలుక ఎప్పుడైతే పంజరములో నుంచి బయటకు వస్తుందో అప్పుడు దానికి స్వేచ్ఛ దొరుకుతుంది. అయితే అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. 1కొరింథీ 10:23లో)..మనకు అన్నీ విషయములో స్వేచ్ఛ ఉంది అని లోకానుసారంగా జీవించక ఆత్మ ఫలము ఫలిస్తూ మంచి క్రియలు చేయాలి. since we have free will, we should not live according to the ways of the world, but, instead bear the fruits of the spirit and perform good works.. సాటి మనిషికి సహాయం చేస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, నీతి క్రియలు చేయుచు దేవుని సువార్తను అనేకులకు ప్రకటించాలి.. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి.....దేవుని వాక్కులో నిలిచి వుండి ఆయన వాక్యానుసారంగా జీవిస్తు ఆయన అడుగుజాడల్లో నడుస్తు ఆయన పోలికలోకి రూపాంతరం చెందాలి..... ఆమేన్. *🛐ప్రార్థన:- మా పాపపు శిక్ష నుండి, బానిసత్వము నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవా, నీకు స్తోత్రములు. మా పితరుల ప్రార్థనలను ఆలకించి, వారిపై దయ కనికరములు చూపి, వారి బాధలు, దుఃఖాలు, వేదనల నుండి విడిపించి, కానాను దేశమునకు నడిపించి స్వేచ్ఛను అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు. నెమ్మది, సమాధానం లేక నిరాశ నిస్పృహలలో ఉన్నవారి కన్నీటి ప్రార్థనలను ఆలకించి, వారి స్థితిగతులను మార్చి, సమృద్ధిగా ఆశీర్వదించిన దేవా, నీకు స్తోత్రములు. సాతాను బానిసత్వము నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవా, నీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన స్వేచ్ఛతో లోకానుసారంగా జీవించకుండా, మంచి క్రియలు చేస్తూ నీకు మహిమకరంగా జీవించే ధన్యతను మాకు దయచేయుము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమతండ్రి ఆమేన్* 💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #bible #christian #యేసయ్య #💖నా యేసయ్య ప్రేమ #teluguchristian
bible - యేసుక్తీస్తు అందిరికీ ప్రేభువు ७% ప్రధువే january Republicbay ప్రభువు యొక్క ఆత్య యెక్కడ నుండునో అక్కడ నెర్వెతేంత్యము నుందును: 2$'0&0)0$) 3:17. Spablio JANUARY 9573770951 26 మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు యేసుక్తీస్తు అందిరికీ ప్రేభువు ७% ప్రధువే january Republicbay ప్రభువు యొక్క ఆత్య యెక్కడ నుండునో అక్కడ నెర్వెతేంత్యము నుందును: 2$'0&0)0$) 3:17. Spablio JANUARY 9573770951 26 మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు - ShareChat
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ *ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 2 కొరింథీయులకు 3:17.* Now the Lord is that spirit and where the spirit of the Lord is, there is liberty... 2 corinthians 3:17. *💥 క్రీస్తులో మనకు స్వేచ్చ💥* We Have Freedom In Christ నా ప్రియమైన స్నేహితులారా..! క్రీస్తు మనలను పాపం శిక్ష నుంచి, బానిసత్వం నుండి విడుదల నిచ్చారు.. మన పితరులు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలను,శ్రమలను,బాధలను,వేదనలను, దుఃఖమును, అనుభవించారు, కన్నీరు కార్చారు, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు, ఆ బానిసత్వపు శిక్ష భరించలేక దేవునికి మొర్రపెట్టారు. ఎంతో దయను, కనికరముగల దేవుడు ఒక ప్రవక్తను వారి దగ్గరకు పంపించి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి ఎంతో సమృద్ధిగా ఉండే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించి వారికి స్వేచ్ఛను అనుగ్రహించారు.. ఈ సందేశము చదువుతున్న మీరు కూడా ఏ విషయములలోనైనను బానిసగా ఉండి ఆ స్థితి నుంచి బయటకు రాలేక నిరాశతో ఉన్నావా సంతోషం, సమాధానము, నెమ్మది లేక , నీలో నీవే కృంగిపోతూ వేదన చెందుతూ దుఃఖంతో ఉన్నావా, ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలతో నీలో నీవే కృంగిపోతూఉన్నావా అయితే ఈ క్షణమే దేవునికి మొర్రపెట్టు ఆయన నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చి నీ స్థితిగతులను మార్చివేసి ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన సహోదరీ సహోదరుడా..! ఈ రోజు మీరు ఏ దాస్యము క్రింద ఉన్నారు? ఈనాడు చాలా మంది పాపముల చేతను, అపరాధముల చేత, సాతాను యొక్క బానిసత్వం క్రింద త్రొక్కబడుతూ ఉన్నారు, Today, many people are being oppressed and enslaved by Satan through sins and misunderstandings. యేసయ్య తన స్వరక్తం ద్వారా మనలను కొనుక్కుని సాతాను ఆధిపత్యం బానిసత్వం నుంచి మనలను విడిపించి మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించాడు. క్రీస్తు రక్తముతో కొనబడిన నీవు ఆయనకు ఇష్టం గా జీవిస్తూ ఉన్నావా, వాక్యము ద్వారా నిన్ను నీవు సరిచేసుకుంటూ క్రీస్తును కలిగి యున్నావా...... ఒక్కసారి పరిక్షించుకో..‌ ఒక చిలుక పంజరములో ఉన్నప్పుడు తన యజమాని మాట వింటూ ఆ యజమానుడు ఎప్పుడు అన్నం పెడితే అప్పుడే తినాలి అయితే, ఆ చిలుక ఎప్పుడైతే పంజరములో నుంచి బయటకు వస్తుందో అప్పుడు దానికి స్వేచ్ఛ దొరుకుతుంది. అయితే అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. 1కొరింథీ 10:23లో)..మనకు అన్నీ విషయములో స్వేచ్ఛ ఉంది అని లోకానుసారంగా జీవించక ఆత్మ ఫలము ఫలిస్తూ మంచి క్రియలు చేయాలి. since we have free will, we should not live according to the ways of the world, but, instead bear the fruits of the spirit and perform good works.. సాటి మనిషికి సహాయం చేస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, నీతి క్రియలు చేయుచు దేవుని సువార్తను అనేకులకు ప్రకటించాలి.. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి.....దేవుని వాక్కులో నిలిచి వుండి ఆయన వాక్యానుసారంగా జీవిస్తు ఆయన అడుగుజాడల్లో నడుస్తు ఆయన పోలికలోకి రూపాంతరం చెందాలి..... ఆమేన్. *🛐ప్రార్థన:- మా పాపపు శిక్ష నుండి, బానిసత్వము నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవా, నీకు స్తోత్రములు. మా పితరుల ప్రార్థనలను ఆలకించి, వారిపై దయ కనికరములు చూపి, వారి బాధలు, దుఃఖాలు, వేదనల నుండి విడిపించి, కానాను దేశమునకు నడిపించి స్వేచ్ఛను అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు. నెమ్మది, సమాధానం లేక నిరాశ నిస్పృహలలో ఉన్నవారి కన్నీటి ప్రార్థనలను ఆలకించి, వారి స్థితిగతులను మార్చి, సమృద్ధిగా ఆశీర్వదించిన దేవా, నీకు స్తోత్రములు. సాతాను బానిసత్వము నుండి మమ్మల్ని విడుదల చేసిన దేవా, నీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన స్వేచ్ఛతో లోకానుసారంగా జీవించకుండా, మంచి క్రియలు చేస్తూ నీకు మహిమకరంగా జీవించే ధన్యతను మాకు దయచేయుము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమతండ్రి ఆమేన్* 💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #teluguchristian #💖నా యేసయ్య ప్రేమ #యేసయ్య #christian #bible
teluguchristian - ప్రేధివేఅత్రే ర్రేభివుయొక్కఆత్తేయెక్కడే నుందునోలక్కడేస్నతేంత్ర్యేమునుందును:. Sjanuary 2కొరింథీయులకు 3.17 Republicooy క్రీస్తు మనలను పాపం శిక్ష ప్రియమైన స్నేహితులారా: o బానిసత్వం నుండి విడుదల నిచ్చారు . మన పితరులు నుంచి' ఐగుపు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలనుశ్రమలను బాధలనువేదనలను దుఃఖమును; అనుభవించారు; కన్నీరు కార్చారు; ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు; @ బానిసత్వపు శిక్ష భరించలేక దేవునికి మొర్రపెట్టారు: దయను కనికరముగల ఎంతో . దేవుడు ఒక ప్రవక్తను వారి దగ్గరకు పంపించి @ యొక్క బానిసత్వం . నుంచి విడిపించి ఎంతో సమృద్ధిగా ఉండే పాలు తేనెలు ప్రవహించు . దేశమునకు వారిని నడిపించి వారికి స్వేచ్చను అనుగ్రహించారు  ఈ  సందేశము చదువుతున్న మీరు కూడా ఏ విషయములలోనైనను బానిసగా ఉండి @ స్థితి నుంచి బయటకు రాలేకా నిరాశతో ఉన్నావా సంతోషం, సమాధానముు నెమ్మది లేక , నీలో నీవే కృంగిపోతూ వేదన చెప్పుకోలేని సమస్యలతో నీలో చెందుతూ దుఃఖంతో ఉన్నావా; 03,88 నీవే కృంగిపోతూఉన్నావా అయితే ఈ క్షణమే దేవునికి మొర్రపెట్టు ఆయన నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చి నీ స్థితిగతులను మార్చివేసి ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు ప్రియమైన సహోదరీ సహోదరుడా: ఈ రోజు మీరు ఏ దాస్యము క్రింద ఉన్నారు? ఈనాడు చాలా మంది పాపముల చేతను అపరాధముల చేత సాతాను యొక్క బానిసత్వం క్రింద త్రొక్కబడుతూ ఉన్నారు; యేసయ్య తన స్వరక్తం ద్వారా మనలను కొనుక్కుని సాతాను ఆధిపత్యం బానిసత్వం నుంచి మనలను విడిపించి మనకు స్వాతంత్రము అనుగ్రహించాడు క్రీస్తు రక్తముతో కొనబడిన నీవు ఆయనకు ఇష్టం గా జీవిస్తూ ఉన్నావా; వాక్యము ద్వారా నిన్ను నీవు సరిచేసుకుంటూ . క్రీస్తును కలిగి యున్నావా: ఒక్కసారి పరిక్షించుకో:. మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 ప్రేధివేఅత్రే ర్రేభివుయొక్కఆత్తేయెక్కడే నుందునోలక్కడేస్నతేంత్ర్యేమునుందును:. Sjanuary 2కొరింథీయులకు 3.17 Republicooy క్రీస్తు మనలను పాపం శిక్ష ప్రియమైన స్నేహితులారా: o బానిసత్వం నుండి విడుదల నిచ్చారు . మన పితరులు నుంచి' ఐగుపు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలనుశ్రమలను బాధలనువేదనలను దుఃఖమును; అనుభవించారు; కన్నీరు కార్చారు; ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు; @ బానిసత్వపు శిక్ష భరించలేక దేవునికి మొర్రపెట్టారు: దయను కనికరముగల ఎంతో . దేవుడు ఒక ప్రవక్తను వారి దగ్గరకు పంపించి @ యొక్క బానిసత్వం . నుంచి విడిపించి ఎంతో సమృద్ధిగా ఉండే పాలు తేనెలు ప్రవహించు . దేశమునకు వారిని నడిపించి వారికి స్వేచ్చను అనుగ్రహించారు  ఈ  సందేశము చదువుతున్న మీరు కూడా ఏ విషయములలోనైనను బానిసగా ఉండి @ స్థితి నుంచి బయటకు రాలేకా నిరాశతో ఉన్నావా సంతోషం, సమాధానముు నెమ్మది లేక , నీలో నీవే కృంగిపోతూ వేదన చెప్పుకోలేని సమస్యలతో నీలో చెందుతూ దుఃఖంతో ఉన్నావా; 03,88 నీవే కృంగిపోతూఉన్నావా అయితే ఈ క్షణమే దేవునికి మొర్రపెట్టు ఆయన నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చి నీ స్థితిగతులను మార్చివేసి ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు ప్రియమైన సహోదరీ సహోదరుడా: ఈ రోజు మీరు ఏ దాస్యము క్రింద ఉన్నారు? ఈనాడు చాలా మంది పాపముల చేతను అపరాధముల చేత సాతాను యొక్క బానిసత్వం క్రింద త్రొక్కబడుతూ ఉన్నారు; యేసయ్య తన స్వరక్తం ద్వారా మనలను కొనుక్కుని సాతాను ఆధిపత్యం బానిసత్వం నుంచి మనలను విడిపించి మనకు స్వాతంత్రము అనుగ్రహించాడు క్రీస్తు రక్తముతో కొనబడిన నీవు ఆయనకు ఇష్టం గా జీవిస్తూ ఉన్నావా; వాక్యము ద్వారా నిన్ను నీవు సరిచేసుకుంటూ . క్రీస్తును కలిగి యున్నావా: ఒక్కసారి పరిక్షించుకో:. మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 - ShareChat
https://youtu.be/02meJUFoo6Q #💖నా యేసయ్య ప్రేమ #bible #christian #teluguchristian #యేసయ్య
youtube-preview
https://youtu.be/02meJUFoo6Q #💖నా యేసయ్య ప్రేమ #teluguchristian #christian #యేసయ్య #bible
youtube-preview
https://youtube.com/shorts/bBYYngKavhc?si=M-3m3fIDzZWbEJ3M #💖నా యేసయ్య ప్రేమ #christian #యేసయ్య #teluguchristian #prayer