@gongidisunitha
@gongidisunitha

Gongidi Sunitha Mahender Reddy

Gongidi Sunitha Mahender Reddy | MLA Alair Constituency | Telangana |

యాదాద్రికి చేరుకున్న మహాద్వారాల తలుపులు మేళతాళాలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో కొత్తగా నిర్మాణం జరుపుకున్న ఆరు మహారాజగోపురాలు, ఒక విమాన గోపురానికి రూ. రెండు కోట్లు వెచ్చించి తయారు చేయించిన భారీ తలుపులు యాదాద్రికి గురువారం సాయంత్రం చేరుకున్నాయి. జాతరను గుర్తు చేసేవిధంగా భారీ వాహనాల్లో తరలివచ్చిన తలుపులను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గారు తలుపులను తీసుకువస్తున్న వాహనాలకు స్వాగతం పలికారు. కోలాట బృందం సభ్యులతో కలిసి కోలాటమాడి ఆనందాన్ని పంచుకున్నారు. #📰 తెలంగాణా న్యూస్
#

📰 తెలంగాణా న్యూస్

📰 తెలంగాణా న్యూస్ - Jio - 8 Jல்ப ம் த ர 0 0 2 5 aa 55 - ShareChat
18.9k వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..