@gopinath_ravilla
@gopinath_ravilla

🇮🇳Gopinath Ravilla🇮🇳

BJP AP Social Media Co-convener

|| నల్లమల అడవులను రక్షించండి || అంటూ జరిగే ఉద్యమం వెనుక చైనా దేశపు ఎత్తుగడ..! మనదేశంలో అణు ఇంధనం కొరత ఏర్పడటానికి చేస్తున్న ప్రయత్నం ... అటవీ భూములను స్వాధీనపరచుకొని దానికి మరిన్ని రేట్లుగా చెట్లు నాటి ఆ తర్వాతనే యూరేనియం తవ్వకాలు జరగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఇబ్బంది ఎక్కడో స్పష్టం చేయడం వీళ్లకు సాధ్యం కావడం లేదు... అణు విద్యుత్తు మరియు అణు శక్తి ,అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సిన.. యురేనియం మనదేశానికి దక్కకుండా విదేశాతో కలిసి పన్నిన పన్నాగాలు అర్థం చేసుకోవాలి. చైనా యుద్ధం సమయంలో ఇటువంటి శక్తులే దేశ వ్యతిరేకంగా పని చేశాయి . చైనా చైర్మన్ మా చైర్మన్ అంటూ .., చైనా దేశాన్ని ...,సైనికులను మా దేశాన్ని ఆక్రమించుకోండి అంటూ ఆహ్వానించాయి . చైనా యుద్ధ సమయంలో మన దేశపు సైనికులకు సేవలు అందకుండా కమ్యూనిస్టు యూనియన్లు ధర్నాలు స్ట్రైక్ లు చేసిన విషయం ఏఒక్క భారతీయ పౌరుడు మరిచిపోరు... మరిచిపోకూడదు. "అప్పుడు మన దేశం ఓటమిపాలైంది." సేవ్ నల్లమల అంటూ మాట్లాడే వీళ్లే నర్మదా నది పైన ఆనకట్టను కట్టడాన్ని వ్యతిరేకించారు ... అన్నవస్త్రాలు కావాలి అంటూనే...,దేశరక్షణకు అవసరమైన అణుబాంబులు అవసరం లేదు అంటూ కూడా.ఆందోళనలు చేపట్టారు.., కేరళలో అణు విద్యుత్తు,పరిశోధనా కేంద్రం ప్రారంభించడాన్ని వ్యతిరేకించారు..., ఇందిరా గాంధీ అమలు చేసిన నల్ల చట్టం... ఎమర్జెన్సీని సమర్దించిన ద్రోహుల గుంపులు... ఈదద్దమ్మలే... పార్లమెంటుపై దాడికి పాల్పడి అనేకమంది మరణానికి కారణమైన "అఫ్జల్ గురు" కు.., సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్ష రద్దు చేయాలని దర్నాలు చేశారు... కాంగ్రెస్ గవర్నమెంటు కర్ణాటక రాజధాని నగరంలో ట్రాఫిక్ లైన్లు వేయడానికి ఖర్చుపెట్టిన ధనం కంటే కూడా తక్కువ ఖర్చులో చంద్రయాన్-2 ప్రయోగం చేస్తుంటే వ్యతిరేకించారు. ఇంకా చాలా చాలా దేశ వ్యతిరేక పనులు చేశాయి ఈ గుంపులు. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దును ఆక్షేపిస్తున్నారు . 30 సంవత్సరాల క్రితం తరిమి వేయబడిన కాశ్మీర్ ప్రజలను, పండితులను... కనీసం పరామర్శించనైనా పరామర్శించని వీళ్లు ... పాఫం...! 30 రోజుల నుండి కాశ్మీర్లో సెల్ఫోన్ సేవలు లేవంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు... ప్రకృతికి , పర్యావరణానికి మనం వ్యతిరేకం కాదు... కానీ ఒక్క సారిగా...ఉరుము ఉరిమినట్లుగా... ఉద్యమం లేవనెత్తిన వారు... వారి వెనుక శక్తులను కూడా కనిపెట్టుకొని ఉండాలి. కనుక ఏ ఉద్యమం ఎవరు, ఎందుకు చేస్తున్నారు వీళ్ళ వెనుక ఎవరున్నారు అనే విషయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం...ఉంది. || దేశ రక్షణ కోసం సగటు భారతీయుడి బాధ్యత.|| #save nallamala 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
#

save nallamala

save nallamala - FAKE SAVE * NALLAMALA # Stop Uranium Mining - ShareChat
549 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..