Gunda Lakshmi devi Ex MLA Srikakulam
ShareChat
click to see wallet page
@gundatdp
gundatdp
Gunda Lakshmi devi Ex MLA Srikakulam
@gundatdp
Ex MLA Srikakulam
_ ఈరోజు 11.10.2025 1.పొందురు మండలం లోలుగు గ్రామంలో లోలుగు వారి వివాహ వేడుకలలో పాల్గొని 2.ఆముదాలవలస మండలం వెంకయ్యపేట గ్రామంలో అరసవిల్లి కి చెందిన మెండ వారి వివాహ వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 11.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం 1.రూరల్ మండలం సింగుపురం గ్రామంలో గాయత్రి కళ్యాణమండపంలో పిన్నింటి వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం 2.తండెంవలస గ్రామంలో గొల్లంగి వారి గృహప్రవేశం వేడుకల లో 3.గూడెం గ్రామంలో వంజరాపు వారి వివాహ వేడుకలలో 4.చంద్రయ్యపేట గ్రామంలో మొల్లి వారి వివాహ వేడుకలలో 5.తంగివానిపేట గ్రామంలో సాధు వారి వివాహ వేడుకలలో 6.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహాద్వారం ఎదురుగా శ్రీసూర్యతేజ కళ్యాణమండపంలో వాడాడ మరియు అంపిలి వారి వివాహ వేడుకులలో 7.అరసవిల్లి మిల్లు జంక్షన్ వద్ద ఇందిరావిజ్ఞాన్ భవన్ లో శిల్లా వారి వివాహ వేడుకులలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు, ఇతర పెద్దలు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 11.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం 1.రూరల్ మండలం సింగుపురం గ్రామంలో గాయత్రి కళ్యాణమండపంలో పిన్నింటి వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం 2.తండెంవలస గ్రామంలో గొల్లంగి వారి గృహప్రవేశం వేడుకల లో 3.గూడెం గ్రామంలో వంజరాపు వారి వివాహ వేడుకలలో 4.చంద్రయ్యపేట గ్రామంలో మొల్లి వారి వివాహ వేడుకలలో 5.తంగివానిపేట గ్రామంలో సాధు వారి వివాహ వేడుకలలో 6.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహాద్వారం ఎదురుగా శ్రీసూర్యతేజ కళ్యాణమండపంలో వాడాడ మరియు అంపిలి వారి వివాహ వేడుకులలో 7.అరసవిల్లి మిల్లు జంక్షన్ వద్ద ఇందిరావిజ్ఞాన్ భవన్ లో శిల్లా వారి వివాహ వేడుకులలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు, ఇతర పెద్దలు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - VOGUE VOGUE - ShareChat
_ ఈరోజు 11.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం కుమ్మరిపేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమాసహిత నీలకంఠేశ్వర స్వామి సహిత పంచాయతన దేవాలయం పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు,మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం 1.రూరల్ మండలం సింగుపురం పంచాయతీ మామిడివలస గ్రామంలో బగ్గు రాజారావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని 2.పొదిలాపు ఆశిరప్పుడు గారు ఇటీవల మరణించారని 3.గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరపతివానిపేట గ్రామంలో పరపతి అశిరయ్య తండ్రి గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం 1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహద్వారం ఎదురుగా శ్రీ సూర్యతేజ కళ్యాణమండపంలో రూరల్ మండలం సింగుపురం గ్రామానికి చెందిన పెంట వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం 2.రూరల్ మండలం చింతాడ రోడ్ FCI గౌడౌన్ దగ్గర GL ఫంక్షన్ హాల్ లో కరజాడ, అచ్చెనపాలెం గ్రామానికి చెందిన గుండ వారి మరియు శిమ్మ వారి వివాహ వేడుకులలో పాల్గొని 3.వాకలవలస గ్రామంలో శ్రీ అభయాంజనేయ కళ్యాణ మండపంలో రాగోలు గ్రామానికి చెందిన బోర వారి మరియు చల్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
గార మండలం సతివాడ గ్రామం మాజీ సర్పంచ్ గంగు ప్రభాకర్ రావు గారు అకాల మరణం చెందడంతో ఉదయం ప్రభుత్వ హాస్పిటల్ కి ,వారి సొంత గ్రామం సతివాడ కు వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ను పరామర్శించి ఓదార్చిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు ఇతర పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat
_ ఈరోజు 08.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి లో వడ్డి వైకుంఠం భార్య గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ( {  Iuts ( {  Iuts - ShareChat
_ ఈరోజు 08.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో 1.అరసవిల్లిలో వాడాడ వారి పందిరిరాట వేడుకలలో పాల్గొని 2.అల్లు వారి గోధుమరాయి వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - Co2 Co2 - ShareChat
_ ఈరోజు 08.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం 1అరసవిల్లి శ్రీలక్ష్మీనగర్ కాలనీలో కోల వారి వివాహ రిసెప్షన్ లో పాల్గొని 2.రూరల్ మండలం రామనర్సుపేట గ్రామంలో కరగాన వారి వివాహ వేడుకులలో 3.నరసన్నపేట లో శ్రీలక్ష్మీ కళ్యాణమండపంలో కొండాల వారి వివాహ వేడుకులలోపాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._ #Gundalakshmidevi #Telugudesamparty #srikakulam #telugudesamparty
telugudesamparty - ShareChat