@haseena1399
@haseena1399

HASEENA✔

👉🌿🌹✍Honey is the best🌿🌹👇

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు, న్యూఢిల్లీలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - మొత్తం పోస్టులు: 79 (జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-73, స్టోర్ అసిస్టెంట్-3, ఫార్మసిస్ట్-3) - విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్, స్టోర్, ఫార్మసి. - జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్2)-73 - అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. - స్టోర్ అసిస్టెంట్ (గ్రేడ్2)-3 - అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. - ఫార్మసిస్ట్-3 - అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫార్మసీ విభాగంలో మూడేండ్ల డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. - వయస్సు: 2019 ఏప్రిల్ 30 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. - పేస్కేల్: రూ. 9000-16,400/- - అప్లికేషన్ ఫీజు: రూ. 200/- ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్ మెన్‌లకు ఫీజు లేదు. - పరీక్ష ద్రాలు: హైదరాబాద్, రామగుండం, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల. - ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ - దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9 - వెబ్‌సైట్: www.nationalfertilizers.com #😓ఉద్యోగ అవకాశాలు
#

😓ఉద్యోగ అవకాశాలు

National Fertilizers Limited
National Fertilizers Limited
321 వీక్షించారు
2 రోజుల క్రితం
#

😓ఉద్యోగ అవకాశాలు

ఎయిర్ ఇండియాలో జాబ్స్, ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌లైన్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఏఎస్‌ఎల్) వివిధ ప్రదేశాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. - పీ1 కమాండర్-47 ఖాళీలు (పీ1-33, టీఆర్‌ఐ-8, టీఆర్‌ఈ-6) - సీనియర్ ట్రెయినీ పైలట్ -20 ఖాళీలు - అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణత. డీజీసీఏ ఇండియా జారీచేసిన వినియోగంలో ఉన్న సీపీఎల్, ఐఆర్ వ్యాలిడ్ ఏటీఆర్, ఎఫ్‌ఆర్‌టీవో,క్లాస్-1 మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఐఆర్ ఎండార్స్‌మెంట్ (సీపీఎల్), డబ్ల్యూపీసీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జారీ చేసిన వినియోగంలో ఉన్న ఆర్‌టీఆర్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. - పేస్కేల్: సీనియర్ ట్రెయినీ పైలట్‌కు రూ. 3,10,000/-(కంపెనీ పాలసీ ప్రకారం కమాండర్‌కు స్టయిఫండ్ చెల్లిస్తారు) - అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- - ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా - దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో - దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 13 - వెబ్‌సైట్:www.airindia.in #😓ఉద్యోగ అవకాశాలు
305 వీక్షించారు
2 రోజుల క్రితం
మిధానిలో మేనేజర్లు జాబ్స్, హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఖాళీగా ఉన్న కింది మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. - మొత్తం పోస్టులు : 15 (అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్-1, ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్-1, క్యూసీఎల్-5, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, హీట్ ట్రీట్‌మెంట్-1, మెథడ్స్ & పీఏజీ-3), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (కంపెనీ సెక్రటరీ)-1, డిప్యూటీ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, ఐటీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్-1). - వయస్సు: డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లు మించరాదు. - అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ లేదా ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీఏ/పీజీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. - అప్లికేషన్ ఫీజు: రూ. 100/- - ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా - దరఖాస్తు: ఆన్‌లైన్‌లో - దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10 - వెబ్‌సైట్: www.midhani.com. #😓ఉద్యోగ అవకాశాలు
#

😓ఉద్యోగ అవకాశాలు

మిధానిలో మేనేజర్లు జాబ్స్, హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఖాళీగా ఉన్న కింది మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. - మొత్తం పోస్టులు : 15 (అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్-1, ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్-1, క్యూసీఎల్-5, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, హీట్ ట్రీట్‌మెంట్-1, మెథడ్స్ & పీఏజీ-3), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (కంపెనీ సెక్రటరీ)-1, డిప్యూటీ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, ఐటీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్-1). - వయస్సు: డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లు మించరాదు. - అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ లేదా ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీఏ/పీజీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. - అప్లికేషన్ ఫీజు: రూ. 100/- - ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా - దరఖాస్తు: ఆన్‌లైన్‌లో - దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10 - వెబ్‌సైట్: www.midhani.com. #😓ఉద్యోగ అవకాశాలు
312 వీక్షించారు
2 రోజుల క్రితం
#

😓ఉద్యోగ అవకాశాలు

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఉద్యోగాలు, నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) వివిధ యూనిట్/ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. - పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ - మొత్తం పోస్టులు: 44 (హెచ్‌ఆర్-19, మార్కెటింగ్-25) - అర్హత: హెచ్‌ఆర్ పోస్టులకు..కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్/హెచ్‌ఆర్‌ఎం/హెచ్‌ఆర్‌లో మాస్టర్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. - మార్కెటింగ్ పోస్టులకు...ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) లేదా మార్కెటింగ్/అగ్రి బిజినెస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్/రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/పీజీడీబీఎం లేదా బీఎస్సీ (అగ్రికల్చర్) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. - వయస్సు: ఏండ్లకు మించరాదు. - ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా - దరఖాస్తు: ఆన్‌లైన్‌లో - దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14 - వెబ్‌సైట్: www.nationalfertilizers.com #😓ఉద్యోగ అవకాశాలు
306 వీక్షించారు
2 రోజుల క్రితం
#

😓ఉద్యోగ అవకాశాలు

ఇండియన్ నేవీలో పర్మనెంట్ కమిషన్ ఇన్ ఎడ్యుకేషన్/ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఐనెట్ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ విడుదలైంది. - పోస్టు: పర్మనెంట్/షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ - ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ వారీగా ఖాళీలు, అర్హతలు: - ఎస్‌ఎస్‌సీ నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ క్యాడర్- 8, ఎస్‌ఎస్‌సీ ఏటీసీ-4, ఎస్‌ఎస్‌సీ అబ్జర్వర్-6, ఎస్‌ఎస్‌సీ పైలట్ (ఎంఆర్)-3, ఎస్‌ఎస్‌సీ పైలట్ (ఎంఆర్ కాకుండా)-5 ఖాళీలు ఉన్నాయి. - అర్హతలు: పైలట్ ఎంఆర్ పోస్టుకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకు పురుషులు, మహిళలు అర్హులు. ఈ పోస్టులన్నింటికి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఈసీఈ లేదా ఈసీఐ) ఉత్తీర్ణత లేదా పీజీలో ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్ ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. - ఎస్‌ఎస్‌సీ లాజిస్టిక్స్-14 ఖాళీలు - అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకాం లేదా బీఎస్సీ (ఐటీ) లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్స్/ఐటీ లేదా ఎంటెక్ (సీఎస్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణత. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు అర్హులే. - ఎస్‌ఎస్‌సీ ఎక్స్ (ఐటీ)-15 ఖాళీలు - అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (సీఎస్‌ఈ/సీఎస్/ఐటీ) లేదా బీఎస్సీ ఐటీ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్/ఐటీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. - టెక్నికల్ బ్రాంచీ వారీగా ఖాళీలు, అర్హతలు: - ఎస్‌ఎస్‌సీ ఇంజినీరింగ్ (జీఎస్)- 24 - అర్హతలు: బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచిలో ఉత్తీర్ణత. - ఎస్‌ఎస్‌సీ ఎలక్ట్రికల్ బ్రాంచీ (జనరల్ సర్వీస్)-24 - అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ లేదా ఈసీ/పవర్ ఇంజినీరింగ్ లేదా ఈఐ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉత్తీర్ణత. - ఎడ్యుకేషన్ బ్రాంచీ ఖాళీలు, అర్హతలు: - పీసీ ఎడ్యుకేషన్-18 ఖాళీలు - అర్హతలు: ఎమ్మెస్సీ (మ్యాథ్స్/ఆపరేషనల్ రిసెర్చ్)తోపాటు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఎమ్మెస్సీ (ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్), బీఎస్సీలో మ్యాథ్స్ చదివి ఉండాలి. సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ప్రథమశ్రేణి ఉత్తీర్ణత. - ఎంపిక విధానం: ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐనెట్) ద్వారా - ఐనెట్ ఎగ్జామ్‌ను ఆగస్టు 19న నిర్వహిస్తారు. - పరీక్ష విధానం: 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. - ఐనెట్‌లో వచ్చిన ర్యాంకుతో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక చేస్తారు. - శిక్షణ: ఎజిమలలోని నేవల్ అకాడమీలో నేవల్ ఆపరేషన్స్ కోర్సుకు 22 వారాల శిక్షణ అనంతరం ఆయా బ్రాంచీలను బట్టి ఇతర శిక్షణలను ఇస్తారు. - దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 18 నుంచి ప్రారంభం - చివరితేదీ: మే 29 - వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in ------------------------------------------------------- #😓ఉద్యోగ అవకాశాలు
272 వీక్షించారు
2 రోజుల క్రితం
జూనియర్ అకడమిక్ అసోసియేట్లు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో జూనియర్ అకడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. - పోస్టు: జూనియర్ అకడమిక్ అసోసియేట్ - జీతం: నెలకు రూ. 30,000-35,000/- - అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా ప్రథమశ్రేణిలో బీటెక్ ఉత్తీర్ణత. కనీసం ఆరునెలలపాటు ఓపెన్, దూరవిద్యా విధానంలో పనిచేసి ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో మంచి పరిజ్ఞానం ఉండాలి. - దరఖాస్తు: ఈ మెయిల్ ద్వారా - చివరితేదీ: మే 25 - వెబ్‌సైట్: http://ignou.ac.in #😓ఉద్యోగ అవకాశాలు
#

😓ఉద్యోగ అవకాశాలు

IGNOU - The People's University
The Indira Gandhi National Open University (IGNOU), established by an Act of Parliament in 1985, has continuously striven to build an inclusive knowledge society through inclusive education.
268 వీక్షించారు
2 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..