@honeymn
@honeymn
పరుగులు తీసే ప్రపంచంతో పాటుగా ప్రయాణం చేయమని ఉరకలు వేసే నా ప్రాయం నన్ను ఉసిగొల్పుతుంటే,ప్రపంచం కంటే నేనెక్కడ వెనకబడతానోనన్న భయాందోళనలో సరియైన అవగాహనైనా లేకుండా, నా గమ్యం చేరడానికి సరియైన గమనమార్గమేదో తెలుసుకోలేక,కనిపించిన ప్రతి దారిలో ప్రయాణిస్తూ ప్రతిఒక్కరినీ నా అమాయకత్వంతో నమ్మేస్తూ నడక సాగించాను.తీరా ప్రయాణం మొదలెట్టాక కానీ తెలియలేదు నా గమనమార్గం ఇది కాదని,నా ప్రయాణంలో తోడంటూ నాకెవరూ రారని.నమ్మిన వారంతా అవకాశవాదులుగా మారి వెన్నుపోట్లు పొడిచేవరకూ తెలుసుకోలేకపోయాను వారంతా స్వార్థపరులేనని,వారి ప్రేమంతా ఒట్టి కపటమేనని... అందుకే మనుషులన్నా వారు చూపే ప్రేమాభిమానాలన్నా నమ్మకం నశించి,నేనొక్కడినే నాకెవ్వరూ వద్దు అనే నినాదంతో మరల తిరిగి సరికొత్తగా నా జీవనప్రయాణాన్ని మొదలెట్టిన నూతన బాటసారిని. #😥ఎమోషనల్ స్టేటస్ #✋నేను .... #✍️కోట్స్ #💁‍♂'నేను సింగల్' స్టేటస్
#

😥ఎమోషనల్ స్టేటస్

😥ఎమోషనల్ స్టేటస్ - నేనొక నూతన బాటసారిని - ధర్మవరం . నిరంజన్ నిరంజన్ యుక్త ఆచారి పరుగులు తీసే ప్రపంచంతో పాటుగా ప్రయాణం చేయమని ఉరకలు వేసే నా ప్రాయం నన్ను ఉసిగొల్పుతుంటే , ప్రపంచం కంటే నేనెక్కడ వెనకబడతానోనన్న భయాందోళనలో సరియైన అవగాహనైనా లేకుండా , నా గమ్యం చేరడానికి సరియైన ఆ - గమనమార్గమేదో తెలుసుకోలేక , కనిపించిన ప్రతి దారిలో ప్రయాణిస్తూ ప్రతిఒక్కరినీనా అమాయకత్వంతో నమ్మేస్తూ నడక సాగించాను . తీరా ప్రయాణం మొదలెట్టాక కానీ తెలియలేదు ( నా గమనమార్గం ఇది కాదని నాప్రయాణంలో తోడంటూ నాకెవరూ రారని . నమ్మినవారంతా అవకాశవాదులుగా మారి వెన్నుపోట్లు పొడిచేవరకూ తెలుసుకోలేకపోయాను వారంతా స్వార్థపరులేనని , వారి ప్రేమంతా ఒట్టి కపటమేనని . . అందుకే మనుషులన్నా వారు చూపే ప్రేమాభిమానాలన్నా నమ్మకం నశించి , నేనొక్కడినే నాకెవ్వరూ వద్దు అనే నినాదంతో మరల తిరిగి సరికొత్తగా నా జీవనప్రయాణాన్ని మొదలెట్టిన నూతన బాటసారిని . - ShareChat
926 వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..