*Hebrews(హెబ్రీయులకు) 11:13,14*
*మన పూర్వీకులైన భక్తిపరులందరూ, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.*
*ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా?*
#✝జీసస్ #🎶భక్తి పాటలు🔱 #📀యేసయ్య కీర్తనలు🎙 #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు