🌾CR🅰️ZY 🔱R🅰️M🌾
ShareChat
click to see wallet page
@imissyousubramnyammayagaru
imissyousubramnyammayagaru
🌾CR🅰️ZY 🔱R🅰️M🌾
@imissyousubramnyammayagaru
Nannu Naluguru Mose Dhaka Ninne Premistha Ma..🥀
#🎉నవరాత్రి స్టేటస్🎊 #🌅శుభోదయం
🎉నవరాత్రి స్టేటస్🎊 - దేవ్యే కాత్యాయనీ &० 8 నమః శుభోదయం దేవ్యే కాత్యాయనీ &० 8 నమః శుభోదయం - ShareChat
#✍️కోట్స్ #😇My Status #❤️ లవ్❤️
✍️కోట్స్ - ఎవరు ఎవరితో ఎంత కాలం ఉండాలో కాలం నిర్ణయించదు వ్యక్తి ಎದುಲ ప్రవర్తన మాటలు ప్రేమ గౌరవం నమ్మిన మనిషికి ఇచ్చే విలువను బట్టి నిర్ణయిస్తుంది % ఎవరు ఎవరితో ఎంత కాలం ఉండాలో కాలం నిర్ణయించదు వ్యక్తి ಎದುಲ ప్రవర్తన మాటలు ప్రేమ గౌరవం నమ్మిన మనిషికి ఇచ్చే విలువను బట్టి నిర్ణయిస్తుంది % - ShareChat
#✍️కోట్స్ #😇My Status #🙆 Feel Good Status #❤️ లవ్❤️ #❤️లవ్ కోట్స్✍🏼
✍️కోట్స్ - 55১ నీకునేనువద్దుకాబట్టివందరకాలుగా' C దూరంచేసుకోవడానికిప్రయత్నిస్తున్నావునేను వదులుకోలేకవెయ్యిరకాలుగా ನಿನ್ಮ: ஐுலல 55%o..!! Ram 55১ నీకునేనువద్దుకాబట్టివందరకాలుగా' C దూరంచేసుకోవడానికిప్రయత్నిస్తున్నావునేను వదులుకోలేకవెయ్యిరకాలుగా ನಿನ್ಮ: ஐுலல 55%o..!! Ram - ShareChat
రామ్ ✍️✍️✍️✍️ ఓ మరణమా మాయ జాలమా ! నీ రాక తెలిసేదెవరికి నీ జాడ చెప్పేదెవరు ? నీ పిలుపు కొరకు ఎదురు చూస్తారు కొందరు, నీ రాకతో వేదన చెందుతారు మరికొందరు. సృష్టిలోని సకల ప్రాణులు నీకు సఖులే కదా ! నిను పిలిచారని పరుగు తీయవు, పిలవలేదని అలక పూనవు. అయినా ఈ పిలుపు లేపాటివి నీ కులుకుల ముందు. తరతమ భేదం లేని తపస్వి నీవు. వావి వరుసలు లేని వైరాగి నీవు. బీద గొప్ప భేద భావమెరుగని బాటసారివి. చిన్న పెద్ద వయసుల తరతమ్యములెరుగని తత్వజ్ఞానివి. ముందు వెనుకల పయనంలో అందరిని అలరిస్తావు. అలుపంటూ ఎరుగని నిత్య కర్మ యోగివి నీవు. నిన్ను అప యెవరి తరం మా అందరికి అసాధ్యం...CR🅰️ZY🩷R🅰️M #😢Sad Feelings💔 #😇My Status #✍️కోట్స్