@inctelangana
@inctelangana

Telangana Congress

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక షేర్ చాట్ ఎకౌంట్

ఈద్ ముబారక్ #📣తెలంగాణా పొలిటిక్స్ #😁పొలిటికల్ ట్రోల్స్
సమగ్ర వ్యవసాయ విధానం మీద ముందు సమగ్ర చర్చ జరగాలి. తెలంగాణలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి రైతులతో సంప్రదించి అభిప్రాయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి !! ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఉరూరా ఉద్యమం చేపడతాం !! #📣తెలంగాణా పొలిటిక్స్ #😁పొలిటికల్ ట్రోల్స్
అన్ని గ్రామాలలో గ్రామా సభలు పెట్టి రైతులతో సంప్రదించి అభిప్రాయం తీసుకోవాలి సమగ్ర వ్యవసాయ విధానం ముందు సమగ్ర చర్చ జరగాలి ఇది రైతు బంధు ఎగొట్టనీకే వేస్తున్న ప్రణాళిక తప్ప వేరే కాదు అని అనుమానం కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఉరూరా ఉద్యమం చేపడతాం !! #😁పొలిటికల్ ట్రోల్స్ #📣తెలంగాణా పొలిటిక్స్
మన నీళ్లు పరాయిపాలు, మన నిధులు దొంగలపాలు, మన నియామకాలు అధోగతిపాలు. ఇందుకేనా మనం తెలంగాణ సాధించుకున్నది ? #😁పొలిటికల్ ట్రోల్స్ #📣తెలంగాణా పొలిటిక్స్
అసమర్థుడి జీవితయాత్రలో అణువణువు అవినీతి, అడుగడుగునా అహంకారం. మన నీళ్లు పరాయిపాలు మన నిధులు దొంగలపాలు మన నియామకాలు అధోగతిపాలు మన బతుకులు గంగపాలు ఇందుకేనా మనం తెలంగాణ సాధించుకున్నది ? #😁పొలిటికల్ ట్రోల్స్ #📣తెలంగాణా పొలిటిక్స్
గతం లో ఖమ్మం మిర్చి రైతులను ఏమ్ చేసిండో అందరికి తెలుసు. ఉరి తాళ్ళకు ఏలాడుతున్న పత్తిరైతుల శవాలు ఇంకా కండ్లముందే ఉన్నయి. విత్తనాల కంపెనీలనుంచి కమీషన్ల కోసం తెలంగాణ రైతులను బలి ఇయ్యనీకే సిద్ధమైన తెరాసాసురుడు. జాగో రైతన్న !!! #😁పొలిటికల్ ట్రోల్స్ #📣తెలంగాణా పొలిటిక్స్
కే.సీ.ఆర్ ఇయ్యల్ల మాట్లాడింది రేపు మాట మారుస్తడు. మరి గా మాటలు విని ఎప్పటిలెక్క మోసపోతే ఎట్లా, అని భయపడుతున్న తెలంగాణ రైతాంగం !! #📣తెలంగాణా పొలిటిక్స్ #😁పొలిటికల్ ట్రోల్స్