@inthiyaaj
@inthiyaaj

Inthiyaaj

బార్న్ బకరాస్ ఆఫీసియల్ షేర్ చాట్

మీలో కామెడీ చేసి టాలెంట్ ఉందా??.. మీ కామెడీ తో అందరిని నవ్వించే సత్తా మీకుందా??.. సినీ అవకాశాల కోసం హైదరాబాద్ లోని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా??... మీ టాలెంట్ ను నిరూపించుకునే ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా??... అయితే అలాంటి మీ అందరి కోసం.,మీలోని కామెడీ టాలెంట్ ను అందరికి తెలియజేయడం కోసం అతిత్వరలో వచ్చేస్తోంది మన "బార్న్ బకరాస్ కామెడీ షో"..అతి త్వరలో ప్రారంభం కాబోతుంది మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు టౌన్ లో.. కడప, కర్నూల్, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు ఇలా ప్రతి జిల్లా నుండి ఒక టీం, వీలైతే వేరే జిల్లాల నుండి టీమ్స్ వస్తే వాళ్ళను యాడ్ చేసుకుంటూ పోతాము.. మీలోని కామెడీ టాలెంట్ ని ఈ ప్రపంచానికి చూపించడానికి బార్న్ బకరాస్ టీమ్ రెడీ..మరి నవ్వించడానికి మీరు రెడీనా?? For more details please subscribe Born Bakaras Official YouTube Channel https://www.youtube.com/channel/UCSKh6LPvX_xs3aTyBAFWYqw మీ బార్న్ బకరాస్ టీమ్ ఇంతియాజ్ & వినోదాలవిన్ను
#

🆕 📰 తాజా వార్తలు

🆕 📰  తాజా వార్తలు - BORN BAKARAS BORN BAKARAS BAKARAS Sponsor HION FASHI A IT ' S TEEN ROOM VANDEO SE అతి త్వరలో ప్రారంభం BORN BAKARAS Comedy Show కామెడీ షో BORN BAKARAS BAKARAS BORN RAKARAS - ShareChat
213 వీక్షించారు
5 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..