@ishitha_divyanka
@ishitha_divyanka

🌿🌸🌿 ఇషిత దివ్యంకా 🌿🌸🌿

నిజమైన ప్రేమకోసం వెతకకండి.. అది మీరు పుట్టకముందే పుట్టింది..."అమ్మ" రూపంలో...!! నా అక్షరాలు నా ఆలోచనలు మాత్రమే.. నా స్థితి కాదు..!!

#

👫భార్య-భర్తల జోక్స్

తస్మాత్ జాగ్రత్త😂😂 చీర కొనిద్దామని భార్య ను shop కు తీసుకెళ్ళాడు భర్త. భార్య ఓ 100 చీరలు select చేసి పక్కన పెట్టింది. వాటిలోంచి ఓ 25 చీరలు short list చేసి, వాటిలోంచి మళ్ళా ఓ 5 చీరలు select చేసింది. final గా ఒక చీర కొన్నారు. దీనంతటికి ఓ అయిదు గంటల సమయం పట్టింది. బాగా bore feel అయిన భర్త car లో ఇంటికెళుతూ అన్నాడు " మన కన్నా *ఆడమ్ & ఈవ్* లు better... హాయిగా ఆకులు కట్టుకొని తిరిగేవారు". దానికి భార్య విలాసంగా "ఎవడికి తెలుసు *ఈవ్* ఆకులు selection కి *ఆడమ్* ని ఎన్ని చెట్లు ఎక్కించిందో" అంది... అంతే భర్తకి కోమాలోకి వెళ్ళినంత పనైంది... *నీతి:-* భార్యలతో shopping విషయంలో ఆలస్యానికి *వాదనకన్నా, నిరీక్షణతో రోదనే* గౌరవప్రదం... #ఎత్తిపోతల_పథకం
848 వీక్షించారు
6 రోజుల క్రితం
#

👫భార్య-భర్తల జోక్స్

ఒకచోట పెళ్లైన ఆడలేడీఔరత్ ల కిట్టీపార్టీ జరుగుతుంది . అందులో ఆ ఈవెంట్ నిర్వాహకురాలు లేచి ... " డియర్ ఫ్రెండ్స్ , మీరు మీ మీ భర్తలకు చివరిసారిగా " ఐ లవ్ యు " అని మెసెజ్ ఎప్పుడు చేసారు చెప్పండి " అని అడిగారు ... కొందరు రెండు రోజుల క్రితం అని , కొందరు వారం క్రితం అని ఇలా రకరకాలుగా సమాధానాలు‌ ఇచ్చారు ... " ఐతే , అందరూ మీ వారికి " ఐ లవ్ యు " అని మెసెజ్ పంపండి . ఎవరి మొబైల్ కి వెంటనే " ఐ లవ్ యు టు " అని రిప్లై వస్తుందో వారికి మాంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది " అన్నారు నిర్వాహకురాలు ... పార్టీ లో ఉన్న అందరూ మెసెజ్ లు చేసారు . కాసేపటికి వారికి వచ్చిన రిప్లై లు ఇలా ఉన్నాయ్ ... 1. స్వీటీ నీ కండీషన్ ఓకే కదా ..!? 2. ఈరోజు మళ్ళీ వంట చెయ్యలేదా... !? 3. డార్లింగ్ , ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్బులు అయిపోయాయా ..!? 4. ఏంటి సంగతి ..!? 5. నువ్వేమన్నా కలగన్నావా .. లేక నేను కలగంటున్నానా ..!? 6. నువ్వెళ్లిన ఫంక్షన్ లో ఎవరిదైనా జ్యూయలరీ నచ్చిందా ‌..!? 7. ఆఫీస్ లో టెన్షన్ లో నేనుంటే , ఈ‌ టైం లో మెసెజ్ లు పంపిస్తావ్‌ ... నీ తలకాయేమైనా దొబ్బిందా ..!? 8. ఓ మళ్ళీ ఆక్సిండెట్ చేసావా ..!? 9. పిల్లాడ్ని‌ ఇవ్వాళకూడా నేనే స్కూల్ నుండి తీసుకురావాలా ..!? #నీతి : ఎవరికి ఏం అర్ధమయితే అది 😉 😋😆😜😍😛😂😃😉😝😊 #👫భార్య-భర్తల జోక్స్
5.6k వీక్షించారు
6 రోజుల క్రితం
#

👩‍👧అమ్మ-నేను

అమ్మ ప్రేమకి ఈ maa షార్ట్ ఫిల్మ్ నిదర్శనం. ఒక 17 ఇయర్స్ కూతురూ తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నేను ప్రెగ్నెంట్ అయి నట్టు ఉన్నాను అంతే మామూల్గా ఎవరైనా తిడతారు. ఈ తల్లి కూడా ఫస్ట్ అలానే తిడుతుంది.ప్రెగ్నెన్సీ టెస్ట్ చెపిస్తే positive అని వస్తే గుండె పగిలేలా ఏడుస్తుంది. కోపం లో కూతురిని చచ్చిపో అని తిడుతుంది. రాత్రి పడుకున్న తరువాత కూతురు చనిపోయినట్టు కల వస్తే ఒక్కసారిగా కూతురి రూమ్ కి పోయి కూతురిని పట్టుకొని నీకు అమ్మ ఉంది అని ధైర్యం చెపుతుంది. ని ఇష్టం తోనే చేసాడా ఫోర్స్ చేసాడా. అని అడిగి. కూతురి తప్పు కూడా ఉంది అని గ్రహించి,ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి వీడియో కానీ ఫోటో లు కానీ తీసాడ అని అడిగి ,అవి ఎం తీయలేదు అని confirm చేసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి పని చేసుకునే టప్పుడు కూతురు వచ్చి అమ్మ నా కడుపులో ఉన్న పాపా ని పెంచుకుందాం అని అడిగే సరికి కూతురు అమాయకత్వం కి చిన్నగా నవ్వి ,కూతురికి అన్ని చెప్తుంది. ఇప్పుడు ని శరీరం పాపా ని కనడానికి సిద్ధంగా లేదు,అని వివరంగా చెప్తుంది. భర్తకి తెలిస్తే ఎక్కడ తిడతాడో అని భర్త కి తెలియకుండా, తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి ఎవరికీ తెలియకుండా కూతురికి abortion చేయిస్తుంది. తరువాత ఎప్పటిలానే కూతురిని. గేమ్స్ కి. స్కూల్ కి పంపిస్తుంది. Short film చివరన అన్ని మర్చిపో పోయి సంతోషంగా చదువుకో అని చెప్పేటప్పుడు అమ్మాయి పేస్ లో నాకు మా అమ్మ ఉంది అనే ధైర్యం తో కుడిన సంతోషం కనపడుతుంది. Okkasari short film chudandi. షార్ట్ ఫిలిం లింక్ https://youtu.be/olG5qT_zjqg ఈ shortfilm గురించి ఒకసారి పోస్ట్ చేసాను.అప్పుడు ఫిల్మ్ తమిళ్ లో ఉంది. ఈ మద్యే తెలుగులో కూడా అప్లోడ్ చేశారు.అందుకే మళ్ళీ పోస్టు చేస. చూసు మీ ఒపీనియన్ చెప్పండి. #👩‍👧అమ్మ-నేను
405 వీక్షించారు
7 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..