iTDP Vijayawada
ShareChat
click to see wallet page
@itdpvjapc
itdpvjapc
iTDP Vijayawada
@itdpvjapc
ఐ లవ్ షేర్ చాట్
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMS96T0V6S24 ##naralokesh ##cbn #iTDPVijayawada
#naralokesh - MyTDP ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ 3:41 PM, Nov 22nd, 2025 శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం 44వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు సందర్భంగా పుట్టపర్తి చేరుకున్నారు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణణ్ ఈ రాధాకృష్ణన్ - సీపీ కు ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు నాయుడు: మంత్రినారా లోకేష్: MyTDP ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ 3:41 PM, Nov 22nd, 2025 శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం 44వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు సందర్భంగా పుట్టపర్తి చేరుకున్నారు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణణ్ ఈ రాధాకృష్ణన్ - సీపీ కు ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు నాయుడు: మంత్రినారా లోకేష్: - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMQHDT3B6RMF ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - 15 TMyTDPE } 00:00 00:23 సూపర్ సిక్స్ .. సూపర్ హిట్. 11:37 AM, Nov 22nd, 2025 కరెక్ట్ అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు పడ్డాయి:. టైంలో . C మొదటి విడత కూడా కరెక్ట్గా చెప్పిన టైంకి వేశారు: 15 TMyTDPE } 00:00 00:23 సూపర్ సిక్స్ .. సూపర్ హిట్. 11:37 AM, Nov 22nd, 2025 కరెక్ట్ అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు పడ్డాయి:. టైంలో . C మొదటి విడత కూడా కరెక్ట్గా చెప్పిన టైంకి వేశారు: - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMQRF2B36VPA ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP జైల్లో బెదిరింపులా:? చర్యలకు ఆదేశం 12:08 PM, Nov 22nd, 2025 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి; నాటి కడప  జైలు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని; దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపైనాటి సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాశ డిప్యూటీ . సూపరింటెండెంట్కె.జవహర్బాబు; డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది: MyTDP జైల్లో బెదిరింపులా:? చర్యలకు ఆదేశం 12:08 PM, Nov 22nd, 2025 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి; నాటి కడప  జైలు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని; దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపైనాటి సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాశ డిప్యూటీ . సూపరింటెండెంట్కె.జవహర్బాబు; డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది: - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMQWB2B36VCC ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి 12:25 PM, Nov 22nd, 2025 ముర్ము పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ద్రౌపదీ రాష్ట్రపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు: సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి . మహాసమాధిని దర్శించుకున్నారు: ఆమె వెంట ఏపీ సీఎం చంద్రబాబు; మంత్రినారా లోకేశ ఉన్నారు: అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం పలికారు సీఎం చంద్రబాబు మంత్రినారా లోకేష్. MyTDP సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి 12:25 PM, Nov 22nd, 2025 ముర్ము పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ద్రౌపదీ రాష్ట్రపతి ఉత్సవాల్లో పాల్గొన్నారు: సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి . మహాసమాధిని దర్శించుకున్నారు: ఆమె వెంట ఏపీ సీఎం చంద్రబాబు; మంత్రినారా లోకేశ ఉన్నారు: అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం పలికారు సీఎం చంద్రబాబు మంత్రినారా లోకేష్. - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMQYXFR36SR2 ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP WIII నెలల్లోరైతు సమస్యల పరిష్కారం 6 12:36 PM, Nov 22nd, 2025 రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ ఈరోజు భేటీ అయ్యింది: ముగ్గురు  సభ్యులతో కమిటీని సీఎం నియమించారు కేంద్రమంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో రాయపూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన. కార్యాలయంలో సమావేశం జరుగగా . రైతుల సమస్యలపై చర్చించారు: అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ . రాజధాని కోసం 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు ఇంత మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని చెప్పుకొచ్చారు డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్ళ సమస్య ఆరు నెలలలోగా పరిష్కరిస్తామన్నారు: అపోహలు నమ్మొద్దని: పరిష్కరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు: MyTDP WIII నెలల్లోరైతు సమస్యల పరిష్కారం 6 12:36 PM, Nov 22nd, 2025 రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ ఈరోజు భేటీ అయ్యింది: ముగ్గురు  సభ్యులతో కమిటీని సీఎం నియమించారు కేంద్రమంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో రాయపూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన. కార్యాలయంలో సమావేశం జరుగగా . రైతుల సమస్యలపై చర్చించారు: అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ . రాజధాని కోసం 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు ఇంత మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని చెప్పుకొచ్చారు డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్ళ సమస్య ఆరు నెలలలోగా పరిష్కరిస్తామన్నారు: అపోహలు నమ్మొద్దని: పరిష్కరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు: - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMR3132F6SKR ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP విరాళాలను ప్రాజెక్షుల నిర్మాణానికి ఉపయోగించారు 12:54 PM, Nov 22nd, 2025 శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ముర్ముతో . కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన  సత్యసాయిబాబా తన సందేశాలతో చాలామందిలో - మాట్లాడుతూ: పరివర్తన తెచ్చారు - నీటి సమస్య లేకుండా అనేక ప్రాజెక్టులు . నెలకొల్పారు ఒక మంచి పని చేస్తున్నామంటే చాలామంది ముందుకొచ్చి సాయం చేస్తారు విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారు: అనేక గ్రామాల్లో. లక్షలాదిమందికి తాగునీరు అందించారు అని అన్నారు సీఎం . ಎಂದ್ರಿಬೌಬು. MyTDP విరాళాలను ప్రాజెక్షుల నిర్మాణానికి ఉపయోగించారు 12:54 PM, Nov 22nd, 2025 శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ముర్ముతో . కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన  సత్యసాయిబాబా తన సందేశాలతో చాలామందిలో - మాట్లాడుతూ: పరివర్తన తెచ్చారు - నీటి సమస్య లేకుండా అనేక ప్రాజెక్టులు . నెలకొల్పారు ఒక మంచి పని చేస్తున్నామంటే చాలామంది ముందుకొచ్చి సాయం చేస్తారు విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారు: అనేక గ్రామాల్లో. లక్షలాదిమందికి తాగునీరు అందించారు అని అన్నారు సీఎం . ಎಂದ್ರಿಬೌಬು. - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMR7AFVZ6V4Z ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - 15 TMyTDPE } 00:00 00:34 శ్రీసత్యసాయి శతజయంతి వేడుకల్లో మంత్రి నారా లోకేష్ 1:13 PM, Nov 22nd, 2025 ముర్ము'  శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది కలిసి భగవాన్ శ్రీ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు గారితో వేడుకల్లో విద్యః ఐటీ శాఖల మంత్రి సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా లోకేష్పాల్గొన్నారు ఈ నారా చంద్రబాబునాయుడు তং ఆరోగ్య చేతుల మీదుగా ఆదివాసీ మహిళల . ಸಂಂಕಣ 5್ಸ೦ 'ಠರಿ సత్యసాయి ఆదివాసీ మహిళా స్వాస్త్య స్వశక్తీకరణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు: అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచేతుల మీదుగా "శ్రీసత్యసాయి యూనివర్సల్టార్చ్ ఫర్పీస్" జ్యోతిని వెలిగించారు: 15 TMyTDPE } 00:00 00:34 శ్రీసత్యసాయి శతజయంతి వేడుకల్లో మంత్రి నారా లోకేష్ 1:13 PM, Nov 22nd, 2025 ముర్ము'  శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది కలిసి భగవాన్ శ్రీ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు గారితో వేడుకల్లో విద్యః ఐటీ శాఖల మంత్రి సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా లోకేష్పాల్గొన్నారు ఈ నారా చంద్రబాబునాయుడు তং ఆరోగ్య చేతుల మీదుగా ఆదివాసీ మహిళల . ಸಂಂಕಣ 5್ಸ೦ 'ಠರಿ సత్యసాయి ఆదివాసీ మహిళా స్వాస్త్య స్వశక్తీకరణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు: అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచేతుల మీదుగా "శ్రీసత్యసాయి యూనివర్సల్టార్చ్ ఫర్పీస్" జ్యోతిని వెలిగించారు: - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMRFCX236VG1 ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP WIII మానవసేవే మాధవసేవ 1:48 PM, Nov 22nd, 2025 సత్యసాయి ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు సత్యసాయి ట్రస్టుకు` వాలంటీర్లు ఉన్నారు: 140 దేశాల్లో2 వేలకు పైగా లక్షల మంది బ్రాంచ్ సత్యసాయి బాబా ట్రస్టుకు ఉన్నాయి భగవాన్ సత్యసాయి బాబా ل భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలి. మానవసేవే మాధవసేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారు భగవాన్ సాయి సిద్ధాంతం వ్యాపించింది: సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ಮನಮಂತಾ ಅಥ್ಧಂ ಬೆಸು5್ವೌಲನಿ ಅನ್ನಾರು ಸಿಎಂ ಎಂದಬೌಬು . MyTDP WIII మానవసేవే మాధవసేవ 1:48 PM, Nov 22nd, 2025 సత్యసాయి ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు సత్యసాయి ట్రస్టుకు` వాలంటీర్లు ఉన్నారు: 140 దేశాల్లో2 వేలకు పైగా లక్షల మంది బ్రాంచ్ సత్యసాయి బాబా ట్రస్టుకు ఉన్నాయి భగవాన్ సత్యసాయి బాబా ل భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలి. మానవసేవే మాధవసేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారు భగవాన్ సాయి సిద్ధాంతం వ్యాపించింది: సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ಮನಮಂತಾ ಅಥ್ಧಂ ಬೆಸು5್ವೌಲನಿ ಅನ್ನಾರು ಸಿಎಂ ಎಂದಬೌಬು . - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMRPQPMV6TVQ ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచ శాంతి 2:20 PM, Nov 22nd, 2025 సత్యసాయి బాబాతోనాకు మంచి అనుబంధం ఉంది తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని భావించారు: కానీ ఆయన అభిప్రాయాన్ని సత్యసాయి . బాబా తెలుసుకున్న భక్తులు .. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారు: సత్యం, ధర్మం, శాంతి ప్రేమ; అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలు బాబా చెప్పిన సిద్దాంతాలు . సూత్రాలను పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ಹಂಲುಂದನ್ನಾರ ಸಿಎಂ ಬಂದಿಬೌಬು. MyTDP సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచ శాంతి 2:20 PM, Nov 22nd, 2025 సత్యసాయి బాబాతోనాకు మంచి అనుబంధం ఉంది తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని భావించారు: కానీ ఆయన అభిప్రాయాన్ని సత్యసాయి . బాబా తెలుసుకున్న భక్తులు .. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారు: సత్యం, ధర్మం, శాంతి ప్రేమ; అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలు బాబా చెప్పిన సిద్దాంతాలు . సూత్రాలను పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ಹಂಲುಂದನ್ನಾರ ಸಿಎಂ ಬಂದಿಬೌಬು. - ShareChat
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMRTHNXZ6TT4 ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - సత్యమేవ జయతే MyTDP III వైద్యంలో నిర్లక్ష్యంపై సీఎం సీరియస్ 2:37 PM, Nov 22nd, 2025 ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు; సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి రెండు వరుస సంఘటనలు చంద్రబాబు నాయుడు స్పందించారు కాకినాడ రాజమండ్రి నారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కాకినాడ జీజీహెచ్లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు: సత్యమేవ జయతే MyTDP III వైద్యంలో నిర్లక్ష్యంపై సీఎం సీరియస్ 2:37 PM, Nov 22nd, 2025 ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు; సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి రెండు వరుస సంఘటనలు చంద్రబాబు నాయుడు స్పందించారు కాకినాడ రాజమండ్రి నారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు కాకినాడ జీజీహెచ్లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు: - ShareChat