@jagadeesh6143
@jagadeesh6143

jagadeeshwar

be cool

#

🤔💭నా ఆలోచనలు

https://b.sharechat.com/I5AS0yvltS?referrer=whatsappShare ఒక టీచర్ తన క్లాస్ లోని పిల్లలను పిలిచి " మీరంతా రేపు తలా ఒక ఒక సంచి, కొన్ని టమోటాలు తీసుకురావాలి. ఒక్కో టమోటాలు కూ మీకిష్టం లేని వాళ్ళ పేరు పెట్టాలి. అంటే మీకేంతమంది మీద అయిష్టం ఉందో అన్ని టమోటాలు తేవాలి అన్నమాట." అని చెప్పారా టీచర్.. రెండో రోజు పిల్లలంతా సంచిలో టమోటాలు తో క్లాస్ కి వచ్చారు. కొందరు 2 టమోటాలు ఇంకొందరు 3 కొందరైతే 5 టమోటాలు దాకా కూడా తెచ్చారు. " పిల్లలూ మీరంతా ఇలా ఈ సంచిలో టమోటాలు ను రోజంతా మీతోనే ఉంచుకోవాలి. మీరెక్కడికి వెళితే అక్కడికి అంటే టాయ్లెట్ కి వెళ్ళినా వెంట తీసుకు వెళ్ళాలి. అర్థం అయ్యిందా? “ అని చెప్పారు టీచర్. ఇలా ప్రతి రోజూ టీచర్ చెప్పినట్లు ఆ సంచి మోస్తూ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. టమోటాలు కుళ్ళి వాసనేస్తోంది టీచర్ అని కంప్లైంట్ కూడా చేసారు. అయినా ఆ కంపు భరిస్తూ, బరువులు మోస్తూ పిల్లలంతా దిగాలుగా ఉండసాగారు. కొన్ని రోజులు గడిచినాక టీచర్ చెప్పగానే పిల్లలందరూ వెళ్లి టమోటాలు సంచులు బయట పారేసి వచ్చారు. “మీ అనుభవాలు చెప్పండి." అన్న టీచర్ మాటతో పిల్లలందరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ బరువు, కంపు వెంట తీసుకు వెళ్ళడంలో తాము పడ్డ పాట్లు వివరించారు. “అవును కదూ... *See more* at https://b.sharechat.com/I5AS0yvltS
169 views
3 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because