రెండు వచనాలున్నాయి. అవి పలకటానికి చాలా తేలికగా ఉంటాయి. కాని త్రాసులో మాత్రం చాలా బరువుని తూస్తాయి. #😃మంచి మాటలు#🙏ఆధ్యాత్మిక జీవితం😇#😇మోటివేషనల్ వీడియోలు#telugu islam#🤲🏻ఇస్లాం ధర్మం ☪
అల్లాహ్(సృష్టికర్త) తన ఇష్టానుసారం తన దాసులలోని ఒకరిపై తన అనుగ్రహం అవతరింపచేశాడనే ద్వేషం వల్ల వారు అల్లాహ్(సృష్టికర్త) పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు #😊పాజిటివ్ కోట్స్🤗#🙏ఆధ్యాత్మిక జీవితం😇#😇మోటివేషనల్ వీడియోలు#telugu islam#🤲🏻ఇస్లాం ధర్మం ☪