కుంగిపోయిన వేళ దేవుడు నన్ను పైకిఎత్తాడు కీర్తనలు 3:3 #anudinabiblevagdhanam #christianshorts #shorts
కీర్తనలు 3:3“యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.”✨ వాక్య అర్థం (సులభంగా):ఈ వాక్యంలో దావీదు తన జీవితంలో ఎద...