@joguramannatrs
@joguramannatrs

Jogu Ramanna

MLA from Adilabad & EX-Minister for BC Welfare,Forest And Environment, Government of Telangana

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో రూ. కోటి 30 లక్షలతో డ్రైన్ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న. #📰 తెలంగాణా న్యూస్
ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్ మున్సిపల్ ఓపెన్ ల్యాండ్ లో రూ.30 లక్షలతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ కి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే జోగురామన్న గారు. #📰 తెలంగాణా న్యూస్
ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న గారి లైవ్ అప్ డేట్స్ #📰 తెలంగాణా న్యూస్ కోసం ఈ క్రింది సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఫాలో అవ్వండి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.2 కోట్ల‌తో చేప‌ట్టిన‌ అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ది ప‌నుల‌ను మంత్రి శ్రీ అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న. #📰 తెలంగాణా న్యూస్
ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్, రామ్ నగర్, పిట్టల వాడలలో రూ.50 లక్షలతో కూడిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న. #📰 తెలంగాణా న్యూస్
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు #💐దీపావళి శుభాకంక్షాలు #దీపావళి శుభాకాంక్షలు🎊
ఆదిలాబాద్ మరియు జైనద్ మండల కేంద్రాల్లో సొయా కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న. ఈ కార్యక్రమంలో జడ్పీ చెర్మెన్ జనార్దన్ రాథోడ్, జేసీ సంధ్య రాణి, మార్కెట్ కమిటీ చెర్మెన్లు, డైరెక్టర్లు, రైతులు, నాయకులు తదితరులు #📰 తెలంగాణా న్యూస్ .