INSTALL
@jonnakuti1975
jonnakuti bhaskara Rao (kefa)
@jonnakuti1975
18,772
ఫాలోవర్స్
10,552
ఫాలోయింగ్
76,510
పోస్ట్
praise the lord
Follow
jonnakuti bhaskara Rao (kefa)
452 వీక్షించారు
•
10 గంటల క్రితం
Job(యోబు గ్రంథము) 8:7
#📕బైబిల్ వాక్యాలు
అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.
10
15
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
489 వీక్షించారు
•
10 గంటల క్రితం
Acts(అపొస్తలుల కార్యములు) 4:11
#📕బైబిల్ వాక్యాలు
ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
12
12
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
419 వీక్షించారు
•
10 గంటల క్రితం
Matthew(మత్తయి సువార్త) 21:42
#📕బైబిల్ వాక్యాలు
.మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?
12
14
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
2.4K వీక్షించారు
•
10 గంటల క్రితం
#📕బైబిల్ వాక్యాలు
24
21
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
628 వీక్షించారు
•
10 గంటల క్రితం
1 Peter(మొదటి పేతురు) 2:4
#📕బైబిల్ వాక్యాలు
మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,
9
5
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
1.7K వీక్షించారు
•
10 గంటల క్రితం
Daniel(దానియేలు) 2:35
#📕బైబిల్ వాక్యాలు
.అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను.
14
18
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
402 వీక్షించారు
•
10 గంటల క్రితం
Daniel(దానియేలు) 2:34
#📕బైబిల్ వాక్యాలు
మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను.
11
13
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
504 వీక్షించారు
•
10 గంటల క్రితం
Esther(ఎస్తేరు) 10:3
#📕బైబిల్ వాక్యాలు
యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్కక్షేమమును విచారించువాడును యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.
9
17
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
562 వీక్షించారు
•
10 గంటల క్రితం
Esther(ఎస్తేరు) 2:21
#📕బైబిల్ వాక్యాలు
.ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలో చించుకొని యుండిరి.
12
9
కామెంట్
jonnakuti bhaskara Rao (kefa)
675 వీక్షించారు
•
10 గంటల క్రితం
#📕బైబిల్ వాక్యాలు
00:29
12
12
కామెంట్
Your browser does not support JavaScript!