వీళ్ళు వికలాంగులు కాదా ?
వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీ కంటికి కనపడడం లేదా @AyyannaPatruduC గారు ?
#SadistChandrababu #CBNFailedCM #AndhraPradesh ##idimanchiprabhuthvamaa
జగనన్న తీసుకొచ్చిన దిశ యాప్ను కాపీ చేసి, శక్తి యాప్గా మార్పు చేసి సొంత విజయంగా ప్రచారం చేస్తూ సొల్లు కబుర్లు చెబుతున్నాడు బాబు! ##idimanchiprabhuthvamaa