@kavithamaloth
@kavithamaloth

Maloth Kavitha

Member of Parliament, Mahabubabad, Telangana.

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #💐దీపావళి శుభాకంక్షాలు
00:46 / 2.3 MB
సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్న ఆడబిడ్డలు. #బతుకమ్మ చీరెల పంపీణీ
పల్లె ప్రగతి.. ఉద్యమ స్ఫూర్తి #పల్లె ప్రగతి
01:30 / 4.1 MB
నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చే ప్రసక్తే లేదు, తేల్చి చెప్పిన సీఎం శ్రీ కేసీఆర్. #🥬సేవ్ నల్లమల
ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు గారు చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, తదితరులతో కలిసి కొడవళ్ళతో పిచ్చి మొక్కలను శుభ్రంచేసి వేప మొక్కలనునాటడం జరిగింది. #పల్లె ప్రగతి
రాష్ట్ర ప్రజలందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. #🙏శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్‌ ప్రాంగణం మన హైదరాబాదులో.. #హైదరాబాదులో అమెజాన్ క్యాంపస్