#📰జాతీయం/అంతర్జాతీయం #🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #😢Sad Feelings💔 రాళ్లు తొలగించే ఫెర్రోబాట్స్...*
కిడ్నీలోని రాళ్లను తొలగించడానికి దక్షిణ కొరియా, అమెరికా శాస్త్రవేత్తలు 'ఫెర్రోబాట్స్' పేరుతో అతిచిన్న మాగ్నెటిక్ రోబోట్లను రూపొందించారు. ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపే ఈ రోబోట్లు నేరుగా రాళ్ల వద్దకు చేరుకుని, కణాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా, రక్తస్రావం లేకుండా సర్జరీ చేస్తాయి. దీనివల్ల నొప్పి, ఇన్ఫెక్షన్లు ఉండవని, రోగులు త్వరగా కోలుకుంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.