Krishna
ShareChat
click to see wallet page
@krish140823
krish140823
Krishna
@krish140823
ఐ లవ్ షేర్ చాట్
#✍️కవితలు #📓నేను నా రచనలు #😇My Status #😃మంచి మాటలు #✍️కోట్స్
✍️కవితలు - కత్తిని ముద్దాడినా . చేస్తుంది: అది గాయమే చెట్టుని నరికినా. ಅದಿ ನಿಡಸ್ ಇಸ್ತಿುಂದಿ. దేని స్వభావం దానిదే ಪ್ಿಮನು ಮೌನಾಏನಿ ಏಡು, ಮಂವಿಗೌ ಮೌಂದು ద్వేషం చూపావని మంచి చెడుగా మారదు . -53 కత్తిని ముద్దాడినా . చేస్తుంది: అది గాయమే చెట్టుని నరికినా. ಅದಿ ನಿಡಸ್ ಇಸ್ತಿುಂದಿ. దేని స్వభావం దానిదే ಪ್ಿಮನು ಮೌನಾಏನಿ ಏಡು, ಮಂವಿಗೌ ಮೌಂದು ద్వేషం చూపావని మంచి చెడుగా మారదు . -53 - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #🙆 Feel Good Status #😇My Status #😃మంచి మాటలు
✍️కవితలు - "ಅಏಮೌನಂ" నిన్నునీకు పరిచయం చేస్తుంది: నీకు ఉన్నబలాన్ని తెలియచేస్తుంది నువ్వు పిరికివాడివి అయితే ప్రాణం తీస్తుంది . నువ్వు ధైర్యవంతుడివి అయితే సమాధానంగా నిలబెడుతుంది: =కృష్ణ "ಅಏಮೌನಂ" నిన్నునీకు పరిచయం చేస్తుంది: నీకు ఉన్నబలాన్ని తెలియచేస్తుంది నువ్వు పిరికివాడివి అయితే ప్రాణం తీస్తుంది . నువ్వు ధైర్యవంతుడివి అయితే సమాధానంగా నిలబెడుతుంది: =కృష్ణ - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #🙆 Feel Good Status #💑రిలేషన్ షిప్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼
✍️కవితలు - ఏదోలా ఉంది యదలో ఈవేళ ನನ್ತ್ಂದಿ మది ఈల నిన్నుకలిసిన వేళ పెదవి పై నవ్వులు పూసిన వేళ నిన్నుచూసిన వేళ  ఉన్నవేళకు నువ్వు . నాతో వెలకట్టలేను ఏ వేళ ~ಕಷ್ಣ ఏదోలా ఉంది యదలో ఈవేళ ನನ್ತ್ಂದಿ మది ఈల నిన్నుకలిసిన వేళ పెదవి పై నవ్వులు పూసిన వేళ నిన్నుచూసిన వేళ  ఉన్నవేళకు నువ్వు . నాతో వెలకట్టలేను ఏ వేళ ~ಕಷ್ಣ - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #😃మంచి మాటలు #😇My Status #🙆 Feel Good Status
✍️కవితలు - కళ్ళు మనిషికి ఉండే రెండే కానీ ఒకే దృశ్యాన్ని చూస్తాయి. మనిషికి రెండే చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి: కానీ అదే మాయ రోగం . ఉండే ఒక్క నాలుక మనిషిముందు ఒక మాట మనిషి వెనక ఒక మాట మాట్లాడుతుంది ఈ సమాజం: -53 కళ్ళు మనిషికి ఉండే రెండే కానీ ఒకే దృశ్యాన్ని చూస్తాయి. మనిషికి రెండే చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి: కానీ అదే మాయ రోగం . ఉండే ఒక్క నాలుక మనిషిముందు ఒక మాట మనిషి వెనక ఒక మాట మాట్లాడుతుంది ఈ సమాజం: -53 - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #😇My Status #😃మంచి మాటలు #✍️కోట్స్
✍️కవితలు - ಆಗಿಲಿಹ ಶರಿರಾನಿತಿ ಗೌಯಂ ಅಮುಯಿಂದಿ  రాయి పరాయి స్త్ీ జోలికి వెళ్తే జీవితానికి గాయం అవుతుంది . -53 ಆಗಿಲಿಹ ಶರಿರಾನಿತಿ ಗೌಯಂ ಅಮುಯಿಂದಿ  రాయి పరాయి స్త్ీ జోలికి వెళ్తే జీవితానికి గాయం అవుతుంది . -53 - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #🙆 Feel Good Status #😇My Status #💌 ఫీల్ మై లవ్
✍️కవితలు - ఏమండోయ్ అందాల అమ్మాయిగారు నేనొకటి చెప్తాను వింటారా? తమరు . నన్నునవ్వించే నాటీగారు కవ్వించే క్యూటీగారు | నన్ను నన్నుప్రేమించే ప్రేయసిగారు నాకు దక్కిన డార్లింగ్గారు . ಮನಸನ ಮಂದಲುಗೌರು నామది కోటకు మీరే మహారాణిగారు పిచ్చోడికి అవుతావా శ్రీమతిగారు  ఈ ఇది చెప్పటాకి పడుతున్నకంగారు . =కృష్ణ ఏమండోయ్ అందాల అమ్మాయిగారు నేనొకటి చెప్తాను వింటారా? తమరు . నన్నునవ్వించే నాటీగారు కవ్వించే క్యూటీగారు | నన్ను నన్నుప్రేమించే ప్రేయసిగారు నాకు దక్కిన డార్లింగ్గారు . ಮನಸನ ಮಂದಲುಗೌರು నామది కోటకు మీరే మహారాణిగారు పిచ్చోడికి అవుతావా శ్రీమతిగారు  ఈ ఇది చెప్పటాకి పడుతున్నకంగారు . =కృష్ణ - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #😇My Status #💘ప్రేమ కవితలు 💟 #🙆 Feel Good Status
✍️కవితలు - మదిన మెదిలింది ఓ భావం ನಾ తిలయల తోడుగా మారింది ఓ రాగంగా రాగం అందమైన పాటగా ప్రాణం పోసుకుంది 09 పాటకి పల్లవి నువ్వైతే  . చరణం నేనేగా 09 =కృష్ణ మదిన మెదిలింది ఓ భావం ನಾ తిలయల తోడుగా మారింది ఓ రాగంగా రాగం అందమైన పాటగా ప్రాణం పోసుకుంది 09 పాటకి పల్లవి నువ్వైతే  . చరణం నేనేగా 09 =కృష్ణ - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #💝 నీకై ప్రేమతో... #🙆 Feel Good Status #😇My Status
✍️కవితలు - పెంచుకున్న ఆశలను పదిలం చేశావు చేసుకున్నబాసలకు రూపం ఇచ్చావు చెప్పుకున్న ఊసులకు ప్రాణం పోశావు  మరచిపోలేని ప్రేమను నింపావు మదిలో తెంచుకోలేని బంధమై నిలిచావు జీవితంలో` =కృష్ణ పెంచుకున్న ఆశలను పదిలం చేశావు చేసుకున్నబాసలకు రూపం ఇచ్చావు చెప్పుకున్న ఊసులకు ప్రాణం పోశావు  మరచిపోలేని ప్రేమను నింపావు మదిలో తెంచుకోలేని బంధమై నిలిచావు జీవితంలో` =కృష్ణ - ShareChat
#✍️కవితలు #📓నేను నా రచనలు #😇My Status #🙆 Feel Good Status #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
✍️కవితలు - కొన్నిసార్లు మనం వెతికే ప్రశ్నకి సమాధానం . ఎదురుగా ఉన్నఎరుగలేము కళ్ళేదుటే ఉన్నకనలేము  పక్కనే ఉన్నపట్టించుకోలేము -53 కొన్నిసార్లు మనం వెతికే ప్రశ్నకి సమాధానం . ఎదురుగా ఉన్నఎరుగలేము కళ్ళేదుటే ఉన్నకనలేము  పక్కనే ఉన్నపట్టించుకోలేము -53 - ShareChat
#✍️కవితలు #😇My Status #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #📓నేను నా రచనలు #🙆 Feel Good Status
✍️కవితలు - తప్పు పట్టారని తలవంచకు నిందించారాని తడబడకు విమర్శించారాని బయపడకు గమ్యాన్నిచేరలేవు గుమ్మాన్ని చూడలేవు ಇಂಲ =కృష్ణ తప్పు పట్టారని తలవంచకు నిందించారాని తడబడకు విమర్శించారాని బయపడకు గమ్యాన్నిచేరలేవు గుమ్మాన్ని చూడలేవు ಇಂಲ =కృష్ణ - ShareChat