@kumari091
@kumari091

Kumari (Riji)

అందరూ బాగుండాలి🙏 అందులో మనం వుండాలి☺ 11k+followers..Thanks to all🙏🙏

*సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం* 1::ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు 2::నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ 3::కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ 4::త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ 5::శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి 6::త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు 7::తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ 8::యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః 9::యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే 10::వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి *శుభ శూర్యోదయం* 🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏
#

☸️🎵భక్తి శ్లోకాలు

☸️🎵భక్తి శ్లోకాలు - 了 。 帶 Cate | | - ShareChat
1.1k వీక్షించారు
7 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..