ఎంత ఎంత మంది ఇలా ఆకలితో యుద్ధం చేస్తున్నారు ప్రతి రోజు. ఉన్న వాళ్ళు ఇంకా పైకి ఎదుగుతూనే ఉన్నారు. లేనోడు ఇలా రోడ్ల మీద, పుటపాత్ లా మీద ఆకలితో యుద్ధం చేస్తున్నారు. దయచేసి మనం వెళ్లే దారిలో అయినా ఆకలితో కనిపించే వాళ్ళ ఆకలి తీర్చండి. మన జన్మకు ఒక అర్థం ఉంటుంది. ఒక సార్థకత ఉంటుంది.🙏🙏 #🥰తొలి ప్రేమ #😔మూడ్ ఆఫ్ స్టేటస్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💘లవ్ మోషన్ వీడియోలు #😥ఎమోషనల్ స్టేటస్