ENG vs IND: ఫలితం తేలేది ఆఖరి రోజే.. నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ 339/6
ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. సిరీస్ ఫలితం ఐదో రోజైన సోమవారం తేలనుంది. ENG vs IND: ఫలితం తేలేది ఆఖరి రోజే.. నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ 339/6 | england-vs-india-5th-test-day-4-stumps