@madhu91824
@madhu91824

🌹M@dhü🌹2.O....k

I am Solo 🚶🚶😎😎😎

నా love story స్టేటస్ - కొందరి పరిచయం మన జీవితాలనే మార్చేస్తుంది . . . ప్రతి క్షణం వారి ఆలోచనలే . . . వాళ్ళు మాట్లాడితే ఏదో గెలిచిన ఆనందం . . . వాళ్ళు మాట్లాడకపోతే . . . ఏదో కోల్పో యిన బాధ . . . . - ShareChat
#నా love story స్టేటస్ #😥ఎమోషనల్ స్టేటస్ #🤏పొట్టి #❤️ లవ్ #లవ్ ఫీలింగ్స్👫💕
😥ఎమోషనల్ స్టేటస్ - 10 నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్దాలు చెప్పేవాడు ఆప్తుడు | | సహాయం చేసేవాడు సన్నాసి నటించే వాడు నారాయణుడు మోసాలు చేసేవాడు దేవుడు కానీ , నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే - ShareChat
నిజాయితీగా ఉండే వాడు ఎప్పుడూ ఒంటరివాడే😞😞 #😥ఎమోషనల్ స్టేటస్
😥ఎమోషనల్ స్టేటస్ - నిజాయితి గల స్నేహం నిజమైన ప్రేమ లు . . . ఎక్కడ లేవు . . చెప్పేది ఒకటి చేసేది ఒకటి . పరిచయం మొదటి లో అన్నీ మనమే . . తర్వాత కొన్ని నెలలు గడిచాక ఇక . . . మనం ఎవరమో ? మనం అంటే విసుగు , మొదట్లో ఉన్నంత priority ఉండదు | ఏమన్నా అంటే , ఇక నువ్వు మారవు . . అని రివర్స్ డైలాగులు మనకే కొడుతూనే ఉంటారు . - అన్నీ మోసపూరితమైన దొంగ మాటలు . . దొంగ ప్రేమ లు . . అందుకే ప్రపంచం అంతా . . . . వినాశనానికి దారి తీస్తుంది . . - ShareChat
ఇది నిజం కదా!! #😥ఎమోషనల్ స్టేటస్
నా love story స్టేటస్ - ఆ ఫేక్ లవ్ ఆ స్టాటింగులో 24గంటలు మాట్లాడుతారు 2 నెలల తర్వాత 6 గంటలు మరట్లాడుతారు 3 నెలల తర్వాత 2 గంటలే 4 నెలల తర్వాత కలుస్తారు 5 నెలల తర్వాత మరట్లాడలా . . వద్దా అని చెప్పేసి MSG ఉండవు . . మాటలు ఉండవు 6 నెలల తర్వా త డైరెక్ట్ Block The end off love > - ShareChat
fake love 😠😠 #నా love story స్టేటస్ #తొలి ప్రేమ #💔లవ్ ఫెయిల్యూర్
😭లవర్ లేదు బాసు🏃‍♀ - ShareChat
#😭లవర్ లేదు బాసు🏃‍♀ #😔మూడ్ ఆఫ్ స్టేటస్
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..