*అధికారంలో ఉన్న పార్టీ నాయకుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు తెలిపారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే రాజకీయాలు చేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని హితవు పలికారు. గత బీఆర్ఎస్ పాలనలో పార్టీ, ముఖం చూసి సంక్షేమ పథకాల చెక్కులు ఇచ్చేవారని గుర్తుచేశారు. తమ పాలనలో పార్టీలకతీతంగా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.*
#Sarpanch #Elections
#telanganaprajaprabhutvam #Prajapalana #Prajaprabutwam #Congress #Yashaswinireddy #CongressForTelangana #Palakurthy #🔹కాంగ్రెస్ #😎మా నాయకుడు గ్రేట్✊ #👨రేవంత్ రెడ్డి