
Mahendar reddy
@mahendrareddyanna
Official Sharechat Account of Mahendar reddy
ఏపీ లోక్ భవన్ లో సందడిగా "ఎట్ హోం" కార్యక్రమం..............
#RepublicDay2026
#NaraChandrababuNaidu
#AndhraPradesh #🎤దేశభక్తి పాటలు🎵
సుమారు 60.10లక్షల కిలోల కల్తీ నెయ్యిలో పాలు లేవు, నెయ్యి లేదు. అదొక రసాయనాల సమ్మేళనం. దాంతోనే 20.01 కోట్ల లడ్డూలు తయారయ్యాయి. కోట్లాది భక్తులు ఆ రసాయన ముద్దనే మహాప్రసాదంగా సేవించారు. వైసీపీ పెద్దలు మాత్రం రూ.251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు........
#TirumalaLaddooKalteeNijam.
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఏపీ లోక్ భవన్ లో నిర్వహించిన "ఎట్ హోం" కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేశ్,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్................,
#RepublicDay2026
#NaraLokesh
#PawanKalyan
#AndhraPradesh #😭8 మందితో ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ కుప్పకూలింది
రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్ భవన్ లో నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు..........
#NaraLokesh
#RepublicDay2026
#AndhraPradesh #😭8 మందితో ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ కుప్పకూలింది
రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..రాజధాని ప్రాంతం అంతా దేశభక్తి గీతాలతో మారుమోగింది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు,డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు......
#RepublicDay2026
#NaraChandrababuNaidu
#NaraLokesh
#PawanKalyan
#Amaravathi
#andhrapradesh #😱అనిల్ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు.అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.
#NaraChandrababuNaidu
#RepublicDay2026
#andhrapradesh #😱అనిల్ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు..
#RepublicDay2026
#NaraChandrababuNaidu
#andhrapradesh #🧾నా రాజ్యాంగ హక్కులు⚖️
రిపబ్లిక్ డే సందర్భంగా నారా బ్రహ్మణి గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు నివాళులర్పించారు.....
#RepublicDay2026
#NaraBrahmani
#andhrapradesh #🌟అభివృద్ధి చెందిన భారతదేశం🇮🇳
రాజధాని అమరావతిలో తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు స్వాగతం పలికారు. ..........
#RepublicDay202
#NaraLokesh
#PawanKalyan
#ChandrababuNaidu
#AndhraPradesh #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
ఆదివారం నాడు 130వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని... ఏపీలోని కరవు ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న జల సంరక్షణ చర్యలను ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వ మద్దతుతో అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని ఉదహరించారు. .,.,..,..,..
#MannKiBaat,.
#NarendraModi
#ChandrababuNaidu
#AndhraPradesh #🫡వందేమాతరం థీమ్‌తో రిపబ్లిక్ డే 🇮🇳




