ఆడపిల్ల ని మనిషి ల చూడండి చాలు వాళ్ళని గౌరవించు అని మీకు చెప్పను మగ వాళ్లు ఎంత మంది పంచి కట్టుకుంటున్నారు చిన్న పసి పిల్లలు కూడా మీ రాక్షస బుద్ధి కి బలి అవుతున్నారు కదా ప్రతి ఒక్క వెధవ ఆడపిల్లల బట్టలు కోసం మాటలు ఆడడం ఒక పని నీ తల్లి కూడా ఆడదే రా వెధవ ఇంకా పనికి రాని వెధవ లకు చెప్పిన అర్దం కాదు #😥ఎమోషనల్ స్టేటస్