#🔴రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా..అలర్ట్ జారీ! కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.. అందుకే దుర్గమ్మ గుడికి కరెంట్ తీసేశారు
కోట్లాది మంది పూజించే అమ్మవారి దేవాలయానికి రూ.3 కోట్ల విద్యుత్ బిల్‌ను మాఫీ చేయలేరా?
బాలకృష్ణ అల్లుడు రూ.18 కోట్లు బిల్ కట్టకపోయినా కరెంట్ కట్ చేయరు.. దుర్గమ్మ గుడికి మాత్రం పవర్ కట్ చేస్తారా?
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి #PackageStarPK #ysjagan #CBN420 #EndOfTDP #😱దూసుకుపోతున్న పసిడి, వెండి!