2019 ఎన్నికల ఓటమి నాకు ఒక పరీక్ష లాంటిది.ఆ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాను..దాని ఫలితమే 2024లో తిరిగి మళ్లీ మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి 90 వేలకు పైగా మెజారిటీతో గెలిచాను.
#NaraLokesh
#mangalagiri
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్