రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్.. తెలుగు జాతి గర్వించదగ్గ లీడర్!
ఆంధ్రా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిన ఈ గౌరవం, ప్రతి తెలుగువాడికి గర్వకారణం. ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన 'రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం ఆయన విజనరీ నాయకత్వానికి దక్కిన కిరీటం!
#ReformerCBN
#BusinessReformerOfTheYear
#ChandrababuNaidu
#AndhraPradesh #🙏‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి ప్రాణం పోసిన దిగ్గజ శిల్పి ఇకాలేరు😢