@manishamanu
@manishamanu

🥰💞💙MäñïßhãGòúd💙💞🥰

I love my family 🥰🥰

❤️ లవ్ - MYTHRIS Sukumar writings PRAISTIAN SAPN ADITYA MUSIC OSP ధక్ ధక్ ధక్ ( Song Lyrics ) { Song Lyrics } నువ్వు నేను ఎదురైతే . . . ధక్ ధక్ ధక్ మనసు మనసు దగ్గరైతే . . . . ధక్ ధక్ ధక్ ఆశలు అలలై పొంగుతుంటే . . . ధక్ ధక్ ధక్ ఆకలి నిద్దుర మింగుతుంటే . . . ధక్ ధక్ ధక్ ఊపిరి మొత్తం ఉప్పెనైతే . . . ధక్ ధక్ ధక్ చూపులు పిలుపులు మోగుతుంటే . . . ధక్ ధక్ ధక్ మాటలు గొంతులో ఆగుతుంటే . . . ధక్ ధక్ ధక్ గుండెకి చెమటలు పడుతుంటే . . . ధక్ ధక్ ధక్ ముందుకు వెనుకకు నెడుతుంటే . . . ధక్ ధక్ ధక్ ఊపిరి మొత్తం ఉప్పెనైతే . . . ధక్ ధక్ ధక్ చీటికి మాటికి గురుతొస్తే . . . మిగితావన్నీ మరుపోస్తే . . . . . కాలానికి ఇక కరువొస్తే . . . ఆలోచనలకు బరువొస్తే . . . . ఊపిరి మొత్తం ఉప్పెనైతే . . . ధక్ ధక్ ధక్ MUSIC : DEVI SRI PRASAD SINGERS : SARATH SANTHOSH & HARI PRIYA LYRICS : CHANDRABOSE WRITTEN & DIRECTED BY - ShareChat
#❤️ లవ్ #❤️🎵లవ్ సాంగ్స్ #🌊ఉప్పెన #song lyrics 🎼🎧
రామచంద్ర ది సింగర్ - నీ కన్ను నీలి సముద్రం . . నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం . . . నీ నవ్వు ముత్యాల హారం . నన్ను తీరానికి లాగేటి దారం . . దారం . . . నల్లనైన ముంగురులే . . ముంగురులే అల్లరేదో రేపాయిలే . . రేపాయిలే . . . నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే . . . . ఘల్లుమంటే నీ గాజులే . . నీ గాజులే . జల్లుమంది నా ప్రాణమే . . నా ప్రాణమే . అల్లుకుంది వానజల్లులా ప్రేమే . . . . . . నీ కన్ను నీలి సముద్రం . . . నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం . . . నీ నవ్వు ముత్యాల హారం , నన్ను తీరానికి లాగేటి దారం . . దారం . . . . చిన్ని ఇసుక గూడు కట్టినా . . నీ పేరు రాసి పెట్టినా , దాన్ని చెరిపేటి కెరటాలు . . పుట్టలేదు తెలుసా . . . ఆ గోరువంక పక్కన , రామ చిలుక ఎంత చక్కనా . . అంతకంటే చక్కనంట . . నువ్వుంటే నా పక్కనా . . . అప్పు అడిగానే . . కొత్త కొత్త మాటలనీ తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ . . చెప్పలేమన్నాయే . . . ఏ అక్షరాల్లో ప్రేమనీ . . . నీ కన్ను నీలి సముద్రం . . . నా మనసేమో అందుల్లో పడవ ప్రయాణం . . . | | 2 | | నీ నవ్వు ముత్యాల హారం . . నన్ను తీరానికి లాగేటి దారం . . దారం . . . . | | 2 | | నీ అందమెంత ఉప్పెన . . నన్ను ముంచినాది చప్పున . . ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా . . . చుట్టూ ఎంత చప్పుడొచ్చినా . . . నీ సవ్వడేదో చెప్పనా . . ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా . . . నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని . . . నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని . . . నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ . . - ShareChat
superb song🥰🥰🥰 #రామచంద్ర ది సింగర్ #🌊ఉప్పెన #🥰ఉప్పెన రెండవ పాట #💕✍🏼 ప్రేమ కవితలు/కోట్స్ #✍సినిమా పాటల లిరిక్స్
🏝హోలీ వాల్ పేపర్స్ - Happy Holi - ShareChat
Happy Holi 💐💐💐💐 good morning #🏝హోలీ వాల్ పేపర్స్ #హోళీ #హోలీ స్పెషల్
హోళీ - ShareChat
00:16 / 623 Kb
#హోళీ #hoilsong #holi special #holi special song #holi special... 🎨 Happy Holi💐💐💐💐🥰🥰🥰🥰🥰
👩🏻‍🦰మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - ShareChat
00:22 / 470 Kb
#👩🏻‍🦰మహిళా దినోత్సవ శుభాకాంక్షలు #ఉమెన్స్ స్పెషల్ #👩🏻‍🌾ఉమెన్స్ డే స్టేటస్ #📹ఉమెన్ వీడియోలు #🚺నేటి మహిళలు
👩🏻‍🦰మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - ShareChat
00:24 / 709 Kb
#👩🏻‍🦰మహిళా దినోత్సవ శుభాకాంక్షలు #👩🏻‍🌾ఉమెన్స్ డే స్టేటస్ #ఉమెన్స్ స్పెషల్ #🚺నేటి మహిళలు #🎶ఆడవారి మీద పాటలు Happy women's day 💐💐💐
🎷DJ రీమిక్స్ సాంగ్స్ - ShareChat
00:22 / 2391 Kb
#🎷DJ రీమిక్స్ సాంగ్స్ #🥁Folk సాంగ్స్ #🎧లేటెస్ట్ సాంగ్స్ #🙏సాంప్రదాయపు పాటలు #❤️🎵లవ్ సాంగ్స్
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..