దావోస్ కి వెళ్తే ఏమి వస్తుంది అని అడిగే వారికి ఇది సమాధానం. గత సంవత్సరం (2025) దావోస్ లో జరిగిన సమావేశాల ద్వారా రాష్ట్రం సాధించిన పెట్టుబడులు ఇవి. ఈ పరిశ్రమల ద్వారా ఎంతో మంది అర్హులైన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
దావోస్ లో జరిగే ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొని, ఒక మూడు లేదా నాలుగు రోజులు నిర్విరామంగా కృషి చేసి, ఆ కృషి ఫలితంగా రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షన్నర ఉద్యోగాలు వస్తుంటే దానిపై ఈ వైసీపీ సైకో లకు అక్కసు ఎందుకు అంటున్న ప్రజలు. #Davos #WEF25 #WEF26 #ChandrababuNaidu #NaraLokesh #🤩రెండోసారి తండ్రికానున్న అల్లు అర్జున్ డైరెక్టర్