నా ఊహ లోకం....“ తెలుగు రైటర్ | కొటేషన్.... ✍️ on Instagram: "రంగుల విల్లు నింగికి అందం కాదు మూడు రంగుల జెండా నా నేలకి గర్వం. అక్షరం రాని వాడికి కూడా ఆకలి తీర్చే భరోసా ఇది, ఏడు దశాబ్దాల క్రితం స్వేచ్ఛ వేసిన తొలి సంతకం ఇది! భారతీయత అంటే ఒక రక్తం కాదు, ఒకే హృదయ స్పందన. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! #instagramreels #telugupoerty #whatapp_status_videos #india #republicday"
29 likes, 4 comments - naa_ooha_lokam on January 24, 2026: "రంగుల విల్లు నింగికి అందం కాదు
మూడు రంగుల జెండా నా నేలకి గర్వం.
అక్షరం రాని వాడికి కూడా ఆకలి తీర్చే భరోసా ఇది,
ఏడు దశాబ్దాల క్రితం స్వేచ్ఛ వేసిన తొలి సంతకం ఇది!
భారతీయత అంటే ఒక రక్తం కాదు, ఒకే హృదయ స్పందన.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
#instagramreels
#telugupoerty
#whatapp_status_videos
#india
#republicday".